Posts

Showing posts with the label Beauty tips

వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..!

Image
వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..! వర్షాకాలంలో చిరుజల్లులను ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చినుకుల్లో తడుస్తూ హాయిగా గడపాలి అనుకుంటారు. అలాగే.. ఈ క్లైమెట్ ని కపుల్స్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. ఎంజాయ్ మెంట్ వరకు వర్షాకాలం బాగా ఉన్నప్పటికీ.. జుట్టుకి మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. వర్షాకాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకి హాని కలుగుతుంది. వర్షం నీటివల్ల జుట్టు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఎలాంటి హోం రెమిడీస్.. మీ జుట్టుని వర్షాకాలంలో హెల్తీగా, షైనీగా ఉంచుతాయో ఇప్పుడు చూద్దాం..

మెంతుల‌తో జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టేం తేలికే..!

Image
మెంతులు లేని వంటగదులు ఉండవు. భారతీయుల ఆహారంలో చాలా వంటల్లో మెంతుల్ని వాడుతుంటారు. మెంతులు ఇండియన్ పాపులర్ మసాలా దినుసు. మేతి, మెంతి అని పిలిచే ఈ మసాలా దినుసు బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడిన వారు చాలా మందే ఉంటారు.  మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉప‌యోడ‌తాయి. వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో నివారించబడుతుంది. మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రును వదిలించుకోవడానికి ప్రాచీనకాలం నుంచి మెంతుల వాడకం ఉంది. రాత్రిపూట నిద్రకు ముందు కాసిన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టు లాగ తయారు చేసుకోవాలి. అందులోకి కొంచెం పెరుగు కలుపుకుని మాడుకు రాసుకుని 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.  శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ వల్ల చర్మం మ...

జుట్టు అందంగా..ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్ హెయిర్ మాస్క్..

Image
సహజంగా ఆరోగ్యానికి కానీ, అందానికీ కానీ హోం రెమెడీస్ అంటే మన వంటగదిలోనే పదార్థాలే.. చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలను తీర్చే ది బెస్ట్ హోం రెమెడీస్ ఇవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. అటువంటి హోం రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి . ఉల్లిపాయలు వంటలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి , అందానికి కూడా బహు విధాలుగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో అంతటి అద్భుత గుణాలేమున్నాయన్న ఆలోచన మీకు రావచ్చు? ఉల్లిపాయలలో యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్ మరియు కార్మినేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . జుట్టు సమస్యలను తీర్చడంలో ఉల్లిపాయ ఒక గ్రేట్ హోం రెమెడీ. ఉల్లిపాయ రసం మరియు తేనె మిశ్రం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి వ్యాధులు నివారించబడుతాయన్న విషయం మీకు తెలుసు. అంతే కాదు, అందం విషయంలో చుండ్రును నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ అత్యధికంగా ఉంది . ఉల్లిపాయ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయలో అ...

ఆరెంజ్-అలోవెర జ్యూస్ తో మిరాకిల్ బ్యూటి బెనిఫిట్స్ ..!!

Image
అందమైన చందమామలాంటి ముఖంలో నల్లగా ఒక మచ్చ కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ముఖ చర్మం ఎప్పుడు అందంగా ఉండాలి. అందమైన ముఖంలో మొటిమలు మచ్చలు ఉంటే ఉన్నవారికే కాదు, చూసే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.  సాధారణంగా , మనలో చాలా మంది ఇలా ముఖంలో సెడన్ గా కనిపించే మార్పులకు భయపడిపోయి బ్యూటీ స్టోర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై బ్యూటీప్రొడక్ట్స్ ను కొని, ఉపయోగిస్తుంటారు . మార్కెట్లో ఇన్ స్టాంట్ గా ఉండే ఈ పదార్థాలు చాల ఎఫెక్టివ్ గా మచ్చలను మొటిమలను నివారిస్తాయనుకుంటారు.  ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడం కంటే హాని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, మన వంటగదిలోని కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆరెంజ్ అలోవెవర వంటివి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోసిస్తాయి. చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పినచేసి స్కిన్ కంప్లెక్షన్ ను హెల్తీగా మరియు రేడియంట్ గా మార్చుతాయి.  మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం  కావల్సినపదార్థాలు:  ఆరెంజ్ జ్యూస్ : 3 టేబుల్ స్పూన్లు  అలోవెర: 2 టేబు...