వైట్ అండ్ సాప్ట్ స్కిన్ పొందడానికి బాదం ఫేస్ ప్యాక్స్..!
స్కిన్ వైటనింగ్ (చర్మం తెల్లగా)కాంతివంతంగా మార్చుకోవడం కోసం బాదం, మరియు బాదం ఆయిల్ ఎకనామికల్ గా మరియు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నట్స్ చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చే లక్షణాలతో పాట మహిళలు సాధారణంగా సాధ్యమైనంత వరకూ తెల్లగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మార్కెట్లో అందుబాటులో ఉండే కమర్షియల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేస్తాయి. బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవలనుకొన్నప్పుడు నేచురల్ మరియు సురక్షిత పద్దతులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, నిధానంగా మంచి పరిస్కారం మార్గం చూపుతుంది. ఎఫెక్టివ్ ఫలితాలను చూపెడుతుంది. హోం బేస్డ్ రెమడీలు మరియు హోం మేడ్ ట్రీట్మెంట్ లో బాదం ఒక టాప్ లిస్ట్ లో ఉంటుంది. స్కిన్ వైటనింగ్ (చర్మం తెల్లగా)కాంతివంతంగా మార్చుకోవడం కోసం బాదం, మరియు బాదం ఆయిల్ ఎకనామికల్ గా మరియు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నట్స్ చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చే లక్షణాలతో పాటు విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇటువంటి బాదం మరియు బాదం ఆయిల్ త...