ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?

ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?


కొందరు స్త్రీలకు ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడతాయి.వీటిని నివారించడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
» ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
» ఎక్కువగా నిళ్ళు తిసుకోవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పొతాయి.
» కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు.
» మచ్చలపై నిమ్మతొక్కలతో మసాజ్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి నానిన తరువాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనబడుతుంది.

»కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.
»అరకప్పు టమోటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.

Comments

Popular posts from this blog

‘క్యా’రెట్ ప్యాక్

రెండు వారాలలో శరీర బరువును తగ్గించే మార్గాలు

కేవలం 2వారాల్లో మీ చర్మాన్ని ఫెయిర్ గా మార్చే సింపుల్ రెమిడీస్..!!