Posts

Showing posts from July, 2016

కళ్ల కింద క్యారీ బ్యాగులు తొల‌గించే ఎఫెక్టివ్ రెమిడీస్..

Image
ఎరుపెక్కిన బుగ్గలు, పదనిసలు పలికే పెదాలు, సూటిగా ముక్కుతో చందమామలా ముఖమంతా మెరిసిపోయే ముఖం అందరి చూపుని ఆకర్షిస్తుంది. కానీ కలువల్లా రెపరెపలాడాల్సిన కళ్లు మాత్రం నల్లటి వలయాలతో అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు వయసుని, అందాన్ని దెబ్బతీసేలా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద ఏర్పడే ఈ నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం దొరకలేదు అని చాలా మంది ఢీలాపడుతుంటారు. ములు, ఆయింట్ మెంట్స్ వాడినా ఫలితం కనిపించక విసిగిపోయింటారు. అయితే ఖర్చు పెట్టి బ్యూటీ ప్రాడక్ట్స్ తో కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు తొలగించే ప్రయత్నం కంటే.. ఇంట్లోనే ఉండే చక్కటి చిట్కాలు ఫాలో అవడం మంచిది. హోం రెమిడీస్ వల్ల సులభంగా, త్వరగా కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించుకోవచ్చు. అలాంటి ఈజీ టిప్స్ ఏంటో మీరే చూడండి.

పచ్చిపాలతో మిల్కీ అండ్ సాప్ట్ స్కిన్ మీ సొంతం..

Image
ప్రతిరోజూ నిద్ర లేవగానే పాలతో తయారయ్యే టీనో, కాఫీనో, లేదంటే ఏకంగా పాలే తాగందే ఆ రోజు ఆరంభమవదు కొందరికి. పాలతో ఎముకకు బలం, వ్యాధి నిరోధక శక్తి వృద్ది చెందుతుంది. డీహైడ్రేషన్, ఊబకాయం, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలకు పరిష్కారమూ లభిస్తుంది. వీటిలో ఇలాంటి ఔషధ గుణాలే కాదు, అందాన్ని ద్విగుణీకృతం చేసే మరెన్నో సుగుణాలు కలిసి ఉంటాయి. పాలల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే ఈ పాలు అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కూడా అంతే శక్తివంతమైనవి అంటున్నారు సౌందర్య నిపుణులు. ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులకు బదులుగా ఆవు పాలను వాడి చూడండి అద్భుతమైన మార్పు కనిపించడం ఖాయమంటున్నారు వాళ్లు. బహుశా ఈ సీక్రెట్‌ తెలిసే కాబోలు కొన్ని శతాబ్దాల క్రితమే ఈజిప్టు అందాల రాశి చర్మ సౌందర్యం కోసం పాలతో స్నానం చేసింది! పచ్చిపాలతో పొందే బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..

డైలీ హ్యాబిట్సే.. మీ చర్మాన్ని డల్ గా మారుస్తున్నాయా ?

Image
మనం మన చర్మ సంరక్షణ కోసం మనం పాటిస్తున్న అలవాట్లు అన్నీ మంచివే అని భావిస్తాం. బ్యూటిఫుల్ లుక్ కోసం.. చర్మానికి మనం చాలా టిప్స్ ఫాలో అవుతున్నాం అనుకుంటాం. ఖరీదైన చర్మ సంరక్షణ ప్రొడక్ట్స్, మంచి క్వాలిటీ ఉన్న మేకప్, మంచి ఆహారం తీసుకుంటున్నారు. కానీ.. చర్మం మాత్రం అన్ హెల్తీగా, డల్ గా కనిపిస్తోంది. ఎందుకు ? అయితే కొన్ని సందర్భాల్లో మనం ఫాలో అవుతున్న కొన్ని హ్యాబిట్స్ మన చర్మానికి మనకు తెలియకుండానే డ్యామేజ్ చేస్తుంటాయి. అమేజింగ్ కాంప్లెక్షన్ పొందాలంటే.. కొంచెం మనం చర్మంపై కేర్ తీసుకోవడం చాలా అవసరం. కొద్దిగా చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా అవసరం. అలాగే.. మనం పాటిస్తున్న స్కిన్ కేర్ హ్యాబిట్స్ మంచివేనా, హెల్తీగా ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. అయితే కొన్ని డైలీ హ్యాబిట్స్ మాత్రం.. చర్మం డ్యామేజ్ అవడానికి కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

ఒత్తైన..ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఇంట్లోని హెయిర్ కండీషనర్స్..

Image
ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది ఒక్క మహిళలల్లోనే కాదు, పురుషుల్లో కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా అందుకు కారణం వంశపారంపర్యం, ఒత్తిడి, ఆహార అసమతుల్యతలు మరియు ఎక్కువ స్థాయిలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉండటం. ఈ కారణాల చేత జుట్టు రాలిపోతుంటే తల స్నానం చేసిన ప్రతి సారీ కండీషన్ అప్లై చేయాడం చాలా ఆరోగ్యం కరం. హెయిర్ కండీషన్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హెయిర్ కండీషన్ కురులు రాలిపోకుండా మ్యానేజ్ చేయడమే కాకుండా జుట్టును మెత్తగా, సిల్కీగా, సాఫ్ట్ గా మార్చుతాయి. చాలా మంది మంచి ఫలితాల కోసం తలకు ఏ షాంపూను ఉపయోగిస్తారో అదే కండీషనర్ ను ఉపయోగిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ కండిషనర్స్ ను ఉపయోగించడం కంటే ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలను కండీషనర్ గా కురులకు పట్టించండం చాలా ఆరోగ్యం కరం. డ్రైహెయిర్ డ్యామేజ్ హెయిర్ కు హెయిర్ కండీషనర్ అప్లై చేస్తే జుట్టు సాప్ట్ గా మారుతుంది. హెయిర్ కలర్ కూడా ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. మార్కెట్లో ఉండే హెయిర్ కండీషనర్ ఖరీదైనవి మరియు కెమికల్స్ కలిసినవి కాబట్టి, వీటికి బదులుగా ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలతో హెయిర్ కు కండీషనర్ గా

ఇంట్లోనే పర్ఫెక్ట్ గా పెడిక్యూర్ చేసుకునే సింపుల్ స్టెప్స్..!!

Image
మనం నిర్లక్ష్యం చేసేవాటిలో పాదాలు ఒకటి. ఎందుకంటే.. పాదాలను ఎవరు పట్టించుకుంటారులే.. ఎవరు చూస్తారులే అని భావిస్తారు. కానీ.. అది తప్పు. పాదాలు, చేతులను సరిగ్గా మెయింటెయిన్ చేయని వాళ్లపై.. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బ్యాడ్ గా పడుతుందని.. ఆఖరికి పార్ట్ నర్స్ కూడా.. అసహ్యించుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పాదాలకు చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా నడవడం, వర్క్ షెడ్యూల్స్ కారణంగా.. చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాగే.. సన్ ఎక్స్ పోజర్ కూడా.. పాదాలకు చాలా డ్యామేజ్ చేస్తుంది. అలాగే పాదాలు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి, అలాగే.. సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్ ఉపయోగించకుండా.. పాదాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కాళ్లపై ఉండే చర్మంతో పోల్చితే.. పాదాలపై ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది. అందుకే.. చాలా త్వరగా, ఎక్కువగా డ్యామేజ్ అయి, ముడతలు కనిపిస్తాయి. దీనివల్ల పాదాలు చాలా ఓల్డ్ గా కనిపిస్తాయి. అలాగే.. ఏజింగ్ లక్షణాలు.. మొదటగా.. పాదాల్లోనే కనిపిస్తాయి. పాదాల సంరక్షణకు రెగ్యులర్ గా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా అవసరం. అయితే.. ఇప్పటికే డ్యామేజ్ అయిన వాటికి ఏం చేయాలి ? పెడిక్యూర్ చక్కటి పరిష్కారం.

రాత్రిపూట ఫాలో అయ్యే ఈ అల‌వాట్లే జుట్టు డ్యామేజ్‌కి కార‌ణాలు..!

Image
ప్ర‌తిరోజూ డ్యామేజ్ హెయిర్‌తో ఇబ్బందిప‌డుతున్నారా.. జుట్టు కావాల్సిన పోష‌ణ అందిస్తున్నా.. నిర్జీవంగా క‌నిపిస్తోంద‌ని భావిస్తున్నారా. అయితే మీ జుట్టు నిర్జీవంగా ఉంటే.. మీ లుక్ మొత్తంపై దుష్ర్ప‌భావం చూపుతుంది. కాబ‌ట్టి జుట్టు ఎట్రాక్టివ్‌గా ఉండ‌టానికి జాగ్ర‌త్త తీసుకోవాలి. మీకు అన్ హెల్తీ హెయిర్ ఉందంటే.. ట్రెండీ హెయిర్ స్టైల్ ఫాలో అవ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంది. అయితే హెయిర్ డ్యామేజ్‌కి చాలా కార‌ణాలుంటాయి. పోష‌కాహార‌లోపం, హెయిర్ కేర్‌పై శ్ర‌ద్ధ తీసుకోక‌పోవ‌డం, కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, పొల్యూష‌న్ కార‌ణంగా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఒక‌వేళ ఇవేవీ కార‌ణాలు కాదు.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. అయినా జుట్టు మాత్రం నిర్జీవంగా త‌యారైంది అంటే.. మీరు పాటించే కొన్ని అల‌వాట్లే.. కార‌ణ‌మ‌వుతాయి. అది డ్యామేజ్‌కి కార‌ణ‌మ‌వుతాయి. మ‌రి మీ జుట్టు డ్యామేజ్ అవ‌డానికి మీరు పాటించే హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండండి.

ప‌చ్చ‌గా ఉన్న‌ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మార్చే స‌ర్‌ప్రైజింగ్ హోం రెమిడీస్

Image
ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి. రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే సహజ వస్తువులతో.. కొంతకాలంలోనే మీ పళ్లను తెల్లగా మార్చేసే అద్భుతాలున్నాయి. మెరిసే దంతాల కోసం ఈ ఈజీ అండ్ హెల్తీ టిప్స్ మీ కోసం...

మొటిమ‌లు నివారించ‌డంలో హెర్బ‌ల్ టీ చ‌క్క‌టి ప‌రిష్కారం..!!

Image
మూడు నెలల పాటు రోజుకి రెండు కప్పుల టీ తాగితే మొటిమలు రాకుండా 31 శాతం నివారించొచ్చు అంటోంది ఓ అధ్య‌య‌నం. హెర్బ‌ల్ టీ త‌ప్ప‌కుండా తాగ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే అనే క్రిముల‌ను నివారించ‌డంలో ఎఫెక్టివ్ ప‌రిష్కారం అంటున్నాయి అధ్య‌య‌నాలు.  యుక్త వయసులోనే కాదు కాస్త పెద్దయ్యాక కూడా ఎంతోమందిని మొటిమలు ఇబ్బందిపెడతాయి. అదీ ఆడవాళ్లలో అయితే 50 శాతం మంది వాళ్ల జీవితంలో ఒక్కసారైనా మొటిమల బారిన పడక తప్పదు అంటోంది ఆ స్టడీ. అలా చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ మొటిమల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారన్నమాటే కదా. కాబ‌ట్టి మొటిమ‌లు నివారించ‌డంలో హెర్బ‌ల్ టీ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు చూద్దాం..

వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..!

Image
వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..! వర్షాకాలంలో చిరుజల్లులను ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చినుకుల్లో తడుస్తూ హాయిగా గడపాలి అనుకుంటారు. అలాగే.. ఈ క్లైమెట్ ని కపుల్స్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. ఎంజాయ్ మెంట్ వరకు వర్షాకాలం బాగా ఉన్నప్పటికీ.. జుట్టుకి మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. వర్షాకాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకి హాని కలుగుతుంది. వర్షం నీటివల్ల జుట్టు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఎలాంటి హోం రెమిడీస్.. మీ జుట్టుని వర్షాకాలంలో హెల్తీగా, షైనీగా ఉంచుతాయో ఇప్పుడు చూద్దాం..

మెంతుల‌తో జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టేం తేలికే..!

Image
మెంతులు లేని వంటగదులు ఉండవు. భారతీయుల ఆహారంలో చాలా వంటల్లో మెంతుల్ని వాడుతుంటారు. మెంతులు ఇండియన్ పాపులర్ మసాలా దినుసు. మేతి, మెంతి అని పిలిచే ఈ మసాలా దినుసు బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడిన వారు చాలా మందే ఉంటారు.  మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉప‌యోడ‌తాయి. వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో నివారించబడుతుంది. మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రును వదిలించుకోవడానికి ప్రాచీనకాలం నుంచి మెంతుల వాడకం ఉంది. రాత్రిపూట నిద్రకు ముందు కాసిన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టు లాగ తయారు చేసుకోవాలి. అందులోకి కొంచెం పెరుగు కలుపుకుని మాడుకు రాసుకుని 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.  శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ వల్ల చర్మం ముడుతలు పడ

జుట్టు అందంగా..ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్ హెయిర్ మాస్క్..

Image
సహజంగా ఆరోగ్యానికి కానీ, అందానికీ కానీ హోం రెమెడీస్ అంటే మన వంటగదిలోనే పదార్థాలే.. చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలను తీర్చే ది బెస్ట్ హోం రెమెడీస్ ఇవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. అటువంటి హోం రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి . ఉల్లిపాయలు వంటలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి , అందానికి కూడా బహు విధాలుగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో అంతటి అద్భుత గుణాలేమున్నాయన్న ఆలోచన మీకు రావచ్చు? ఉల్లిపాయలలో యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్ మరియు కార్మినేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . జుట్టు సమస్యలను తీర్చడంలో ఉల్లిపాయ ఒక గ్రేట్ హోం రెమెడీ. ఉల్లిపాయ రసం మరియు తేనె మిశ్రం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి వ్యాధులు నివారించబడుతాయన్న విషయం మీకు తెలుసు. అంతే కాదు, అందం విషయంలో చుండ్రును నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ అత్యధికంగా ఉంది . ఉల్లిపాయ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయలో అ

ఆరెంజ్-అలోవెర జ్యూస్ తో మిరాకిల్ బ్యూటి బెనిఫిట్స్ ..!!

Image
అందమైన చందమామలాంటి ముఖంలో నల్లగా ఒక మచ్చ కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ముఖ చర్మం ఎప్పుడు అందంగా ఉండాలి. అందమైన ముఖంలో మొటిమలు మచ్చలు ఉంటే ఉన్నవారికే కాదు, చూసే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.  సాధారణంగా , మనలో చాలా మంది ఇలా ముఖంలో సెడన్ గా కనిపించే మార్పులకు భయపడిపోయి బ్యూటీ స్టోర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై బ్యూటీప్రొడక్ట్స్ ను కొని, ఉపయోగిస్తుంటారు . మార్కెట్లో ఇన్ స్టాంట్ గా ఉండే ఈ పదార్థాలు చాల ఎఫెక్టివ్ గా మచ్చలను మొటిమలను నివారిస్తాయనుకుంటారు.  ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడం కంటే హాని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, మన వంటగదిలోని కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆరెంజ్ అలోవెవర వంటివి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోసిస్తాయి. చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పినచేసి స్కిన్ కంప్లెక్షన్ ను హెల్తీగా మరియు రేడియంట్ గా మార్చుతాయి.  మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం  కావల్సినపదార్థాలు:  ఆరెంజ్ జ్యూస్ : 3 టేబుల్ స్పూన్లు  అలోవెర: 2 టేబుల్ స్పూన్లు తయారుచేయు విధాన