కళ్ల కింద క్యారీ బ్యాగులు తొల‌గించే ఎఫెక్టివ్ రెమిడీస్..

ఎరుపెక్కిన బుగ్గలు, పదనిసలు పలికే పెదాలు, సూటిగా ముక్కుతో చందమామలా ముఖమంతా మెరిసిపోయే ముఖం అందరి చూపుని ఆకర్షిస్తుంది. కానీ కలువల్లా రెపరెపలాడాల్సిన కళ్లు మాత్రం నల్లటి వలయాలతో అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు వయసుని, అందాన్ని దెబ్బతీసేలా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద ఏర్పడే ఈ నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం దొరకలేదు అని చాలా మంది ఢీలాపడుతుంటారు.
ములు, ఆయింట్ మెంట్స్ వాడినా ఫలితం కనిపించక విసిగిపోయింటారు. అయితే ఖర్చు పెట్టి బ్యూటీ ప్రాడక్ట్స్ తో కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు తొలగించే ప్రయత్నం కంటే.. ఇంట్లోనే ఉండే చక్కటి చిట్కాలు ఫాలో అవడం మంచిది. హోం రెమిడీస్ వల్ల సులభంగా, త్వరగా కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించుకోవచ్చు. అలాంటి ఈజీ టిప్స్ ఏంటో మీరే చూడండి.



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్