మెంతులతో జుట్టు రాలడాన్ని అరికట్టేం తేలికే..!
మెంతులు లేని వంటగదులు ఉండవు. భారతీయుల ఆహారంలో చాలా వంటల్లో మెంతుల్ని వాడుతుంటారు. మెంతులు ఇండియన్ పాపులర్ మసాలా దినుసు. మేతి, మెంతి అని పిలిచే ఈ మసాలా దినుసు బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడిన వారు చాలా మందే ఉంటారు.
మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉపయోడతాయి. వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో నివారించబడుతుంది. మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.
చుండ్రును వదిలించుకోవడానికి ప్రాచీనకాలం నుంచి మెంతుల వాడకం ఉంది. రాత్రిపూట నిద్రకు ముందు కాసిన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టు లాగ తయారు చేసుకోవాలి. అందులోకి కొంచెం పెరుగు కలుపుకుని మాడుకు రాసుకుని 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ముడుతలు పడుతుంది, నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్‌టోన్‌ను తేలికపరిచే గుణం ఉంది. మొటిమలు కూడా దరిచేరవు. శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ను సమతుల్య పరుస్తాయి మెంతులు.
ఈ గింజలకు జీర్ణశక్తిని పెంపొందించే లక్షణాలు ఎక్కువ. హార్ట్‌బర్న్ సమస్యకు అడ్డుకట్ట వేసే గుణం కూడా ఉంది. మెంతులలోని పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను బయటకు ్డపంపిస్తాయి. దాంతో జీర్ణశక్తి చురుగ్గా మారుతుంది. మెంతులు నానబెట్టిన నీళ్లను తాగితే ఇవన్నీ సమకూరుతాయి.
జుట్టు ఆరోగ్యానికి మెంతి భేషైన ఔషధం. ఉడకబెట్టిన మెంతులను రాత్రిపూట కొబ్బరినూనెలో నానబెట్టి.. పేస్టుగా చేసుకుని తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రుకు కూడా ఇదే చక్కటి పరిష్కారం.

Comments
Post a Comment