మొటిమలు నివారించడంలో హెర్బల్ టీ చక్కటి పరిష్కారం..!!
మూడు నెలల పాటు రోజుకి రెండు కప్పుల టీ తాగితే మొటిమలు రాకుండా 31 శాతం నివారించొచ్చు అంటోంది ఓ అధ్యయనం. హెర్బల్ టీ తప్పకుండా తాగడం వల్ల మొటిమలు, మొటిమలకు కారణమయ్యే అనే క్రిములను నివారించడంలో ఎఫెక్టివ్ పరిష్కారం అంటున్నాయి అధ్యయనాలు. యుక్త వయసులోనే కాదు కాస్త పెద్దయ్యాక కూడా ఎంతోమందిని మొటిమలు ఇబ్బందిపెడతాయి. అదీ ఆడవాళ్లలో అయితే 50 శాతం మంది వాళ్ల జీవితంలో ఒక్కసారైనా మొటిమల బారిన పడక తప్పదు అంటోంది ఆ స్టడీ. అలా చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ మొటిమల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారన్నమాటే కదా. కాబట్టి మొటిమలు నివారించడంలో హెర్బల్ టీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..
Comments
Post a Comment