Posts

Showing posts from February, 2017

మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?

Image
మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ? మగువల సౌందర్య పోషణలో చేతి గోళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చాలా మంది వీటిని అల్లారు ముద్దుగా కాపాడుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం మేమందిస్తున్న కొన్ని టిప్స్ ఇవిగో.. నెయిల్స్ ని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది. గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి. నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది. గోళ్ళు పాడవకుండా ఉండటానికి అసహజసిద్దమైన పాలిష్ల కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటె దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను పాడవకుండా కాపాడుతాయి. రోజు పడుకునేముందు గోళ్ళచుట్టూ ఏదైనా క్రీంస్ రాసుకుంటే గోళ్ళ చుట్టూ ఉండీఅ చర్మం మెత్తగా తయారవుతుంది.

కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు

Image
కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా.. జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు. తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి. బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి. స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది. మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి. జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన...

మిలమిల మెరిసె చేతుల కోసం

Image
స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి.చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.అలాంటి వారి కొసమే మెము అందిస్తున్న ఈ చిట్కాలు. »ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి. »చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి. »నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి. »ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి. »గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి. »టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి. »బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి. »అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు. »ఒకస్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంట...

ఉల్లిపాయ ముక్క ఉంచిన సాక్స్ ధరించి పడుకోవటం వలన కలుగే ప్రయోజనాలు

Image
ఈ ప్రాంతం శరీర అంతర్భాగాలతో అనుసంధించబడి ఉంది. నడిచేపుడు ఈ ప్రాంతం ప్రేరేపించబడుతుంది. ఉల్లిపాయలోని రసాయనాలు ఈ పాయింట్లలో ప్రేరేపించబడతాయి మీ పాదాలలో ఉండే కొన్ని పాయింట్లు శరీర అంతర్భాగాలను ప్రభావితపరుస్తాయని మీకు తెలుసా? దీనిని మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది సత్యం. ఈ ఆర్టికల్ చదవటం ద్వారా నిజా-నిజాలు మీకే తెలుస్తాయి. ఇది చదివిన తరువాత మేము చెప్పేది నిజమని మీరే ఒప్పుకుంటారు.  చైనీయుల వైద్య శాస్త్రం ప్రకారం, మీ పాదాల లో ఉండే ఆక్సెస్ పాయింట్స్ లు ద్రువరేఖలు లేదా మెరిడియన్స్ గా పేర్కొంటారు. ఇది మన నాడీ వ్యవస్థతో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. పాదాలలో ఉండే నరాలు శరీరంలో విద్యుత్ వలయంగా పని చేస్తాయి కానీ, మనం షూ ధరించంటం వలన ఇవి నిద్రావస్తకు చేతుతున్నాయి.  కావున రోజు గడ్డిలో లేదా నేలపై నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వలన పాదాలలోని మెరిడియన్స్ ఉద్దేపనలకు గురవుతాయి. ఒకవేళ మీకు నడిచే సమయం లలేకుంటే ఆ ప్రాంతంలో ఉల్లిపాయ పెట్టుకోండి. ఉల్లిపాయే ఎందుకు? ఉల్లిపాయ క్రిములు మరియు బాక్టీరియాలను నాశనంక్ చేసే శక్తి కలిగి ఉంటుంది. వీటితో పాటుగా దీనిలో ఉం...

చిటికెలో మెరిసే చర్మాన్ని అందించే గృహ సౌందర్య చిట్కాలు

Image
ఇంట్లో తయారు చేసే సౌందర్య పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు మెరిసేలా చేస్తాయి. తేనే చర్మం కలిగి ఉన్న సమస్యలను తొలగించి, మెరిసేలా చేస్తుంది. టమాట రసంతో ముఖం కడగటం వలన చర్మం సహజ కాంతిని పొందుతుంది. చర్మం పునఃతాజీకరణ కోసం దోసకాయ, పాలు, ఐస్ ప్యాక్'లను కుడా వాడవచ్చు. సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి. తేనే మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అంద...

ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఇవే...

Image
ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహరం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. 1 ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి. ఈ రకం ఆరోగ్యకర ఆహర పదార్థాలు మనం పాటించే ఆహార ప్రణాళికలో తప్పక కలుపుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహర పదార్థాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 2 సాల్మన్ ఫిష్ ఈ చేపలో ఎక్కువగా ఒమేగా ఫాటీ ఆసిడ్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే ప్రోటీన్ లు శరీరానికి అన్ని విధాల సహాయపడతాయి. సాల్మన్ ఫిష్ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కావున వారంలో కనీసం 3 సార్లు అయిన వీటిని తప్పక తినండి. 3 ఆపిల్ "రోజు ఒక ఆపిల్, డాక్టర్ ను కలవలసిన అవసరం ఉండదు" అనే వ్యాఖ్య వినే ఉంటారు. అవును నిజమే, ఆపిల్ లో ఉండే ఫబార్ లు ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూస్తాయి. వీటితో పాటుగా ఆపిల్ లో పెక్టిన్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్ ...

రెండు వారాలలో శరీర బరువును తగ్గించే మార్గాలు

Image
అమెరికా మరియు ఇతర పాశ్చత్య దేశాలలో మాత్రమె కాకుండా ఇపుడు భారతదేశంలో కూడా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ''అధిక బరువు''. అధిక బరువు తగ్గించుకోటానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అవునా! కానీ ఇక్కడ తెలిపిన విధానాలను పాటించటం వలన బరువు త్వరగా మీ శరీర బరువు తగ్గుతారు.  1 గ్రీన్ టీ శరీర బరువు వేగంగా తగ్గించుటలో గ్రీన్ టీ శక్తివంతంగా పని చేస్తుంది. రోజు దీనిని తాగటం వలన అద్భుతాలను గమనించవచ్చు. రోజులో 3 లేదా 5 కప్పుల గ్రీన్ టీ తాగటం వలన 40 శాతం కొవ్వు పదార్థాలను తగ్గించుకోవచ్చని పరిశోధనలలో వెల్లడించబడింది. 2 రోజు ఉదయాన వ్యాయామాలు రోజు ఉదయాన వ్యాయామాలను చేయటం వలన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలు తగ్గటమే కాకుండా, రోజు మొత్తం శక్తివంతంగా ఉంటారు. కావున రోజు ఉదయానే లేచి, అరగంట పాటూ వ్యాయామాలను చేయటం మరవకండి. 3 చైతన్యవంతంగా ఉండండి చైతన్యవంతంగా ఉంటూ, రోజు అనుసరించే భౌతిక కార్యలను అధికం చేయండి. భౌతిక కార్యాలను అధికం చేయటం వలన మీరు ఉహించిన దాని కంటే త్వరగా శరీర బరువు తగ్గిపోతుంది. ఇలా చిన్న చిన్న కార్యాలను పెంచటం వలన అధిక క్యాలోరీలు ఖర్చు చేయబడి,...

శరీర బరువును సులువుగా తగ్గించే కలబంద

Image
కలబంద జీవక్రియ రేటును పెంచుతుంది. కలబంద రసం ఫ్యాట్ ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గ్రీన్ టీలో కలుపుకొని కూడా దీనిని తీసుకోవచ్చు. సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాతో పాటూ, కలబంద రసంను కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. కానీ కలబందను ఎలా వాడితే మన శరీర బరువు తగ్గుతుంది అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. దాని గురించి కింద తెలుపబడింది. ఫ్యాట్ కరిగిస్తుంది కలబంద జ్యూస్ లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టుఏర్పడట కొవ్వును కరిగించడంలో అలోవెర సహాయపడుతుంది. అందువల్ల అలోవెర జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్ నురెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్ గా తయారవ్వొచ్చు. కొవ్వు కరిగిస్తుంది కలబంద లో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ వంటివి మన శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించి వేస్తాయి. సన్నబడాలి అనుకునే వారు కలబంద రసాన్ని వారు పాటించే ఆరోగ్యకర ప్రణాళికలో చేర్చుక...

10 రోజుల్లో గ్లామరస్ గా తయారవ్వడానికి ఇండియన్ మసాలా దినుసులు..!

Image
భారత దేశంలో లభించే మూలికలు, మసాలా దినుసులు కేవలం వంటలకు మాత్రమే కాదు, అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా కలిగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే, వీటి పోషక విలువల, ఔషధవిలువలు తెలియకపోవడం వల్ల వంటల్లో కూడా ఉపయోగించకుండా ఉంటారు. ఇండియన్ మసాలదినుసులు, మూలికల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, అధికంగా ఉంటాయి. ఇవి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి, చర్మంను నునుపుగా , కాంతివంతంగా మార్చుతాయి. మసాలాలు, పోపుదినుసుల్లో కూడా చర్మంను కాంతివంతంగా మార్చే శక్తిసార్థ్యాలున్నాయి. ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ ఉండవు. కాబట్టి, ఎటువంటి కష్టం లేకుండా ఈ ఇండియన్ స్సైసెస్ ను రెగ్యురల్ బ్యూటీకోసం ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన వంటగదిలో రెగ్యులర్ గా వాడేవే, కాబట్టి, మీకు అవసరమైనప్పుడు వీటిని బ్యూటీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సెలక్టివ్ మాసాలాలను తీసుకుని పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ గా వేసుకోవడమే , 15నుండి 20 రోజుల్లో చర్మంలో కొత్త మార్పులు, ప్రకాశవంతమైన చర్మంను పొందుతారు . వీటిలో అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంతో పాటు, ఏజింగ్ లక్షణాలు నివారించే గుణాలు కూడ...

ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి 10 సింపుల్ స్టెప్స్ ..!!

Image
పర్ఫెక్ట్ స్కిన్, రేడియంట్ స్కిన్ పొందడం అంటే అంత సులభం కాదు. అందుకు మన చేతుల్లో మంత్రం లేదు, మ్యాజిక్ లేదు. కొంత సమయం, శ్రమ పెడితే తప్పకుండా అటువంటి ఫర్ఫెక్ట్ స్కిన్ పొందుతారు. అందుకు ఖచ్చితమైన నిర్ణయాలు, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. చర్మం క్లియర్ గా, రేడియంట్ గా కనబడాలంటే కొన్ని సింపుల్ బేసిక్ రూల్స్ పాటించక తప్పదు. అటువంటి సింపుల్ టిప్స్ ను ఈ క్రింది విధంగా తెలుపుతున్నాము. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు. పర్ఫెక్ట్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు ! మంచి నిద్ర:  శరీరానికి ఎలాగైతే విశ్రాంతి అవసరమో, అదే విధంగా చర్మానికి కూడా విశ్రాంతి అవసరం. సరైన విశ్రాంతి తీసుకోకపోతే చర్మం నిర్జీవం, అలసట, డల్ గా కనబడుతుంది, కాబట్టి, రోజుకు కనీసం 8 గంటలు నిద్ర తప్పనిసరి. వ్యాయామం:  మంచి నిద్రతో పాటు, వ్యాయామం కూడా అవసరం. స్కిన్ ఎలాసిటి మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అద్భుతంగా సహాయపడుతుంది. రోజూ 20 నిముషాలు వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే శరీరంలోని అన్ని బాగాలతో పాటు, చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో చర్మం పుష్టిగా , గ్లోయింగ్ స్కిన్ తో మెరుస్తుంటుంది. అది వ్యాయామ...