శరీర బరువును సులువుగా తగ్గించే కలబంద
- కలబంద జీవక్రియ రేటును పెంచుతుంది.
- కలబంద రసం ఫ్యాట్ ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- గ్రీన్ టీలో కలుపుకొని కూడా దీనిని తీసుకోవచ్చు.
సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాతో పాటూ, కలబంద రసంను కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. కానీ కలబందను ఎలా వాడితే మన శరీర బరువు తగ్గుతుంది అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. దాని గురించి కింద తెలుపబడింది.
ఫ్యాట్ కరిగిస్తుంది
కలబంద జ్యూస్ లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టుఏర్పడట కొవ్వును కరిగించడంలో అలోవెర సహాయపడుతుంది. అందువల్ల అలోవెర జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్ నురెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్ గా తయారవ్వొచ్చు.
కొవ్వు కరిగిస్తుంది
కలబంద లో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ వంటివి మన శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించి వేస్తాయి. సన్నబడాలి అనుకునే వారు కలబంద రసాన్ని వారు పాటించే ఆరోగ్యకర ప్రణాళికలో చేర్చుకోవాలి. అంతేకాకుండా ఇది మన శరీరాన్ని BMI ప్రమాణాల ప్రకారం నిర్వహించటంలో సహాయపడుతుంది.
జీవక్రియను పెంచుతుంది
కలబంద రసం లో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. ఫలితంగా శరీర బరువు తగ్గించబడుతుంది.
అందాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉండే కలబంద, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎలా మన ఆరోగ్య ప్రణాళికలో దీనిని చేర్చుకోవాలో కింద పేర్కొనబడింది.
కలబంద & అల్లం
అల్లం మన శరీర బరువు తగ్గించే అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. ఈ రకం బరువు తగ్గించే రెసిపీ కోసం గానూ ఒక చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం మరయు ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. వీటిని తక్కువ మంట వద్ద కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.
కలబంద & గ్రీన్ టీ
యంటే ఆక్సిడెంట్ లను అధికంగా కలిగి ఉండే గ్రీన్ టీ శరీర బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. దీని తయారీకి గానూ, కలబంద ఆకు, గ్రీన్ టీ అవసరం అవుతాయి. దీనిని రోజులో రెండు సార్లు తీసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంచి ఫలితాల కోసం ఉదయాన పడిగడుపున మరియు రాత్రి పడుకునే ముందు తీసుకోవటం చాలా మంచిది.
కలబంద మరియు స్ట్ర్రాబెర్రీ
బరువు తగ్గించడంలో స్ట్ర్రాబెర్రీ అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్, డయూరేటి కారణమని చెప్పవచ్చు. క్యాలరీలు తక్కువ, అందుకే బరువు తగ్గించే క్రమంలో దీన్ని ఉపయోగిస్తారు, ఇంకా డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల , బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించడం ఇది ఫర్ఫెక్ట్ అని సూచిస్తున్నారు.
Comments
Post a Comment