ఉల్లిపాయ ముక్క ఉంచిన సాక్స్ ధరించి పడుకోవటం వలన కలుగే ప్రయోజనాలు


  • ఈ ప్రాంతం శరీర అంతర్భాగాలతో అనుసంధించబడి ఉంది.
  • నడిచేపుడు ఈ ప్రాంతం ప్రేరేపించబడుతుంది.
  • ఉల్లిపాయలోని రసాయనాలు ఈ పాయింట్లలో ప్రేరేపించబడతాయి

మీ పాదాలలో ఉండే కొన్ని పాయింట్లు శరీర అంతర్భాగాలను ప్రభావితపరుస్తాయని మీకు తెలుసా? దీనిని మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది సత్యం. ఈ ఆర్టికల్ చదవటం ద్వారా నిజా-నిజాలు మీకే తెలుస్తాయి. ఇది చదివిన తరువాత మేము చెప్పేది నిజమని మీరే ఒప్పుకుంటారు. 

చైనీయుల వైద్య శాస్త్రం ప్రకారం, మీ పాదాల లో ఉండే ఆక్సెస్ పాయింట్స్ లు ద్రువరేఖలు లేదా మెరిడియన్స్ గా పేర్కొంటారు. ఇది మన నాడీ వ్యవస్థతో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. పాదాలలో ఉండే నరాలు శరీరంలో విద్యుత్ వలయంగా పని చేస్తాయి కానీ, మనం షూ ధరించంటం వలన ఇవి నిద్రావస్తకు చేతుతున్నాయి. 

కావున రోజు గడ్డిలో లేదా నేలపై నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వలన పాదాలలోని మెరిడియన్స్ ఉద్దేపనలకు గురవుతాయి. ఒకవేళ మీకు నడిచే సమయం లలేకుంటే ఆ ప్రాంతంలో ఉల్లిపాయ పెట్టుకోండి.

ఉల్లిపాయే ఎందుకు?
ఉల్లిపాయ క్రిములు మరియు బాక్టీరియాలను నాశనంక్ చేసే శక్తి కలిగి ఉంటుంది. వీటితో పాటుగా దీనిలో ఉండే పాస్పరిక్ ఆసిడ్ రక్తాన్ని శుభ్రపరుచుటకు సహాయపడుతుంది.

ఎలా వాడాలి?
ఉల్లిపాయను తీసుకొని, చదునైన ముక్కలుగా కత్తిరించాలి. రసాయనాలు మరియు పెస్టిసైడ్ లు లేని ఆర్గానిక్ ఉల్లిపాయలను తీసుకోండి. పడుకునే ముందు రెండు సాక్స్ లలో ఉంచి ధరించండి. నయం చేసే గుణాలను కలిగి ఉండే ఉల్లిపాయ రక్త ప్రసరణలో ప్రవేశించి, రక్తాన్ని శుభ్రపరచి, బాక్టీరియా మరియు క్రిముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 


కావున, మీరు పడుకునే ముందు ఉల్లిపాయ ముక్కలను ఉంచిన శుభ్రమైన సాక్స్ లను ధరించి పడుకోండి. ఇలా చేయటం వలన మీ శరీరంలోని విధులు సరిగా నిర్వహించబడతాయి. 

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్