చర్మ సౌందర్యం కోసం న్యాచురల్ టిప్స్

చర్మ సౌందర్యం కోసం న్యాచురల్ టిప్స్


** చర్మ సౌందర్యం కోసం ఓ చెంచా జొన్న పిండిలో ఓ చెంచా తేనె, ఓ చెంచా పెరుగు మరియు నిమ్మకాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూయండి. ఈ మిశ్రమం బాగా ఎండిపోయిన తర్వాత పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోండి. 

** చర్మానికి టోనింగ్ కొరకు రోజ్ వాటర్‌లో దూది ముంచి ముఖంపై పూయండి. దీంతో ముఖ చర్మం నునుపు తేలుతుంది. రోజ్ వాటర్ ముఖానికి పూసిన తర్వాత దూది సహాయంతో క్లీజింగ్ మిల్క్ పూయండి. క్లీజింగ్ మిల్క్‌ పూయడంతో మీ చర్మం నిగారింపునిస్తుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్