ముక్కు, గెడ్డంపై మీద బ్లాక్ హెడ్స్ ను తొలగించే 12 హెర్బల్ రెమెడీస్ ..!
జిడ్డు చర్మం లేదా పొడి చర్మం లేదా ఈ రెండు కాంబినేషన్ చర్మం ఉన్న పర్వాలేదు, కానీ చాలా మంది ఏదో ఒక సందర్బంలో బ్లాక్ హెడ్స్ తో బాధపడుతుంటారు. బ్లాక్ హెడ్స్ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. కాబట్టి, ఇటువంటి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి.
బ్లాక్ హెడ్స్ కు కారణమేమి? చర్మంలో శ్రవించే నూనెలతో చర్మ రంద్రాలు మూసుకుపోయినప్పడు , చర్మ రంద్రాల్లో డస్ట్ చేరినప్పుడు, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మం మీద నల్లగా చిన్నమొటిమల వలే చర్మంలోపలి నుండి పొడుచుకుని వస్తాయి . ముఖ్యంగా ముఖ్యంగా ముక్కు మీద ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి.
బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ రెండు కూడా చర్మ సమస్యలే. ఈ రెండూ కూడా చర్మం రంద్రాలు తెరచుకున్నప్పుడు లేదా చర్మ రంద్రాలు మూసుకుపోయినప్పుడు ఏర్పడుతాయి .
బ్లాక్ హెడ్స్ చర్మ రంద్రాల్లో నూనెలతో బ్లాక్ అయినప్పుడు ఆక్సిజన్ ప్రసరించకుండా చేస్తుంది . దాంతో ఆక్సిడైజ్డ్ గా మారి, బ్లాక్ కలర్ లోకి మారుతుంది.
బ్లాక్ హెడ్స్ ను నివారించుకోవడానికి స్క్రబ్బింగ్ అనుకూలమైన పద్దతిగా భావిస్తారు . స్ర్కబ్బింగ్ వల్ల డీప్ చర్మంలో నుండి డీప్ గా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుందని అనుకుంటారు. కానీ ఇది చర్మంను మరింత డ్యామేజ్ చేస్తుంది.
మొదట, ఇది చర్మంలోని నేచురల్ ఆయిల్స్ ను తొలగిస్తుంది, దాంతో చర్మంలో ఆయిల్స్ ఓవర్ గా ఉత్పత్తి అవుతాయి. దాంతో చర్మంలో ఆయిల్ పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో చర్మం డ్రైగా మారతుంది. ఇలా వెస్కాస్ సైకిల్ కంటిన్యూ అవ్వడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఇంకా మీ చర్మం చాలా సెన్సిటివ్ గా ఉన్నట్లైతే, స్ర్కబ్బింగ్ వల్ల చర్మానికి హాని కలుగుతుంది.!వీటన్నింటికి చెక్ పెట్టాలంటే, హెర్బల్ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం ఫర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది.
బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఫర్ఫెక్ట్ ఫేస్ మాస్క్ లు:

మట్టితో మాస్క్:
ముల్తాని మట్టితో మాస్క్ వల్ల అందులో ఉండే మినిరల్స్ చర్మ రంద్రాల్లోని మురికిని, మలినాలను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ క్లే(మట్టి)తీసుకుని, దీనికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది డ్రైగా మారే వరకూ ఉండి, స్క్రబ్ చేసి, కడిగేసుకోవాలి.
తేనె, నిమ్మరసం:
బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో మరో బెస్ట్ హోం రెమెడీ, ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవుతుంది . ఫర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, అరటీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి అందులో ఒక టీస్పూన్ షుగర్ కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. సర్కులర్ మోషన్ లో స్ర్కబ్ చేయాలి. ఇలా రెండు నిముషాలు చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఓట్ మీల్ , టమోటో జ్యూస్ :
ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి, స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. చర్మంను లైట్ గా మార్చుతుంది. ఓట్స్ ను మెత్తగా పొడి చేసి, అందులో ఒక టీస్పూన్ టమోటో జ్యూస్ మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే పెరుగు చేర్చి మొత్తం మిశ్రమాన్ని స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని శుభ్రంగా కడిగిన ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత , ముఖానికి కొన్ని నీళ్లు చిలకరించి, స్ర్కబ్ చేయాలి. 5 నిముషాల తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.
టూత్ పేస్ట్, ఐస్:
బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో మింట్ టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి. 5 నిముషాలు డ్రై అయిన తర్వాత చేతులు తడి చేసుకుని, టూత్ పేస్ట్ ను రబ్ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తో ముక్కు మీద మర్ధన చేసుకోవాలి.
చార్కోల్ , క్లె:
గడ్డం, ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి ఈ ఆయుర్వేదిక్ రెమెడీ చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇది చర్మలోపలి లేయర్స్ వరకూ చొచ్చుకునిపోయి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, చర్మ రంద్రాలకు సరిగా గాలి, తేమ తగలడానికి సహాయపడుతుంది. రెండు చార్కోల్ క్యాప్సూల్స్ ను బ్రేక్ చేసి ఓపెన్ చేసి లోపలి పదార్థాన్ని ప్లేట్ లోకి తీసుకుని , దానికి ఒక టీస్పూన్ క్లే మిక్స్ చేయాలి. సరిపడా నీళ్ళు జోడించి స్మూత్ పేస్ట్ గా చేసి, ముఖం, మెడకు పల్చగా మాస్క్ వేసుకోవాలి. ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ ఎక్కువ. అందుకే ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఆల్రెడీ ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ లను తీసుకుని, కట్ చేసి, ఓపెన్ చేసి లోపలి టీ పదార్థాన్ని ప్లేట్ లోకి వేసుకోవాలి. దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి, అవసరమైతే నీరు చేర్చి, పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకుని, ఈ మాస్క్ ను ముఖానికి మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారే వరకూ అలాగే ఉండాలి. స్కిన్ స్ట్రెచ్ అయ్యే సమయంలో స్క్రబ్ చేసి, కడిగేసుకోవాలి.
ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్స్ బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది, ఇంకా స్కిన్ టోన్ ను కూడా మెరుగుపరుస్తుంది. ఒక ఎగ్ వైట్ ను ఒక బౌల్లో తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం రెండు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో ఎక్కువగా అప్లై చేయాలి. 5 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఈ నేచురల్ పదార్థం ఉపయోగించుకోవడం మంచిది. వారంలో రెండు సార్లు మాస్క్ వేసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ కనబడుతుంది.
దాల్చిన చెక్క , నిమ్మరసం:
ఈ రెండంటి కాంబినేషన్ చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది, చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, చర్మంను డీప్ గా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ లో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి, పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ముఖం శుభ్రంగా కడిగి తర్వాత ఈ మాస్క్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. !
తేనె, పాలు:
ఈ రెండింటి మిశ్రమంలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, నేచురల్ గుణాల వల్ల రెండు రోజుల్లో బ్లాక్ హెడ్స్ పూర్తిగా క్లియర్ అవుతాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టీస్పూన్ పాలు మిక్స్ చేయాలి. తక్కువ మంట మీద రెండు నిముషాలు వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత స్టిప్ లాగి, తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
రోజ్ వాటర్ , నిమ్మరసం:
బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవాలంటే, మొదట చర్మంను శుభ్రం చేసుకోవాలి. అలాగే చర్మ రంద్రాలు ష్రింక్ అయ్యేలా చేయాలి. ఈ రెండింటిన్ని ఈ హోం మేడ్ మాస్క్ సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. కాటన్ ప్యాడ్ తీసుకుని, అందులో డిప్ చేసి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి, ఉదయం మంచి నీటితో శుభ్రం చేసేసుకోవాలి.
వాటర్, టీట్రీ ఆయిల్:
అరలీటర్ నీటిని బాయిల్ చేసి, అందులో కొన్ని చుక్కల టీట్రీఆయిల్ మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు, ఈ మిశ్రమంతో ఆవిరి పట్టాలి. క్లీన్ గా ఉండే టవల్ తో ముఖం తుడవాలి. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
అలోవెర:
అన్ని రకాల చర్మ సమస్యలకు అలోవెరలోని అల్లీసిన్, యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అలోవెర లీఫ్ ను సగానికి కట్ చేసి, జెల్ ను తీసుకుని, ముఖం, ముక్కు, మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment