స్కిన్ లో ఇన్ స్టాంట్ గ్లో పొందడానికి 2 జంట హేర్బల్ ఫేస్ మాస్క్ స్కిన్ లో ఇన్ స్టాంట్ గ్లో పొందడానికి 2 జంట హేర్బల్ ఫేస్ మాస్క్
పండగల సీజన్ మొదలైంది, నిర్జీవమైన, మొటిమలు, మచ్చలున్న చర్మంతో బయటకు వెళ్ళలేరు. స్సాకు వెళ్లే సమయం ఉండదు? ఐతే ఇప్పటికిప్సుడు చర్మంలో మార్పులు తీసుకురావడం, చర్మంను కాంతింతంగా,అందంగా మార్చుకోవడం ఎలా? ఖచ్చితంగా అలాంటి చర్మ సౌందర్యాన్ని పొందడానికి హర్బల్ ఫేస్ మాస్క్ బాగా సహాయపడుతాయి.
హెర్బల్ ఫేస్ మాస్క్ ఏం చేస్తుంది?ఈ హెర్బల్ ఫేస్ మాస్క్ లల్లో ఎలాంటి హానికరమైన కెమికల్స్ ఉండవు. ఇవి చర్మంలోపలికి చొచ్చుకునిపోయిన చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలోని మలినాలను శుభ్రం చేస్తుంది. దాంతో చర్మంలో వెంటనే ప్రకాశవంతమైన చర్మంను అందిస్తుంది. !
రెండు పదార్థాల యొక్క మాస్క్
ఇది ఏం చెయ్యదు? ఈ హెర్బల్ మాస్క్ రాత్రికి రాత్రి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చర్మంలోని ఫైన్ లైన్స్ రెండు నిముషాల్లో తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది.
ఈ రెండు పదార్థాలుల్లో ఆయుర్వేదిక్ గుణాల వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అదనంగా టాక్సిక్ కెమికల్స్ ఉండవు కాబట్టి 90శాతం పనిచేస్తుంది. డబ్బు ఖర్చుకాదు!
ఈ హోం రెమెడీని ప్రయత్నించడానికి ముందు, కొన్ని బేసిక్ రూల్స్ పాటించాలి. జిడ్డు చర్మం మీద ఈ ఫేస్ మాస్క్ వేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. శుభ్రంగా కడిగి , తడిని పూర్తిగా తుడిచిన తర్వాత ఫేస్ మాస్క్ ను వేసుకోవాలి.
ఇంకా, చేత్తో కాకుండా బ్రెష్ తో ఫేస్ మాస్క్ వేసుకోవడం మరింత మంచిది. పేస్ మాస్క్ వేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ జరగుతుంది. చర్మంలో గ్లో పెరుగుతుంది!
ఈ రెండు హెర్బ్స్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి, రేడియంట్ స్కిన్ పొందడం ఎలా తెలుసుకుందాం...
తేనె, పాలు
ఒక టేబుల్ స్పూన్ మిల్క్ లో సమంగా తేనె తీసుకుని, మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి, 2 నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి, తేమను మొత్తం శుభ్రం చేసుకోవాలి
రోజ్ వాటర్ , గ్లిసరిన్ ఐస్ క్యూబ్స్
ఈ రెమెడీ చర్మ రంగును మార్చుతుంది , చర్మానికి ఇన్ స్టాంట్ గ్లో అందిస్తుంది. ఐస్ ట్రేలో రోజ్ వాటర్ , గ్లిసరిన్ మిక్స్ చేసి ట్రేలో నింపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఫ్రోజోన్ చేసిన తర్వాత అరగంట తర్వాత ఐస్ క్యూబ్స్ బయటకు తీసి ముఖం మెడకు అప్లై చేయాలి. మర్దన చేసిన తర్వాత నీటితో శుభ్రం చేయకూడదు. .
అలోవెర , పసుపు
ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది అలసిన చర్మాన్ని కాంతివతంగా మార్చుతుంది. అలోవెర నుండి జెల్ సపరేట్ చేసి, అందులో చిటికెడు పసుపును మిక్స్ చేసి, ముఖం , మెడకు అప్లై చేయాలి. 2 నిముషాల తర్వాత శుభ్రంచేసుకోవాలి. ఫేస్ మాస్క్ తో రెగ్యులర్ గా మసాజ్ చేయాలి.
ఎగ్ వైట్, బాదం ఆయిల్
గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువ, చర్మానికి ఎగ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చర్మం స్మూత్ గా మార్చుతుంది. ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. 2 నిముషాల తర్వాత డ్రైగా మారుతుంది. డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి..
క్యారెట్ , తేనె
క్యారెట్ లో విటమిన్ సి, ఇ, బీటాకెరోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం క్లియర్ చేస్తుంది. చర్మంతేమ, కాంతింతంగా మార్చుతుంది. క్యారెట్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. మసాజ్ చేయాలి. రెండు నిముషాల తర్వాత శుభ్రం చేస్తుంది.
టమోటో
టమోటో , షుగర్ లో ఉండే లికోపిన, బీటా కెరోటిన్, స్కిన్ గ్లో అవుతుందిజ టమోటోను రెండు గా కట్ చేసి, తర్వాత పంచదార చిలకరించి దాంతో చర్మానికి మర్దన చేయాలి. 5 నిముషా తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
గ్రీన్ టీ ఆలివ్ ఆయిల్ :
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్ , రిఫ్రిజరేటర్ నలో పెట్టాలి. తర్వాత బయటకు తీసి, ఆలివ్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి, 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పెరుగు,పసుపు:
పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ , యాంటీఆక్సిడెంట్స్ ను అధికంగా ఉంటాయి, ఈ రెండు పదార్థాలు, ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ చర్మంలోకి డీప్ గా వెళ్లి శుభ్రం చేయడంతో పాటు, చర్మంను డీహైడ్రేషన్ లో ఉంచుతుంది, పోషకాలు అందిస్తుంది పెరుగులో చిటికెడు పసుపు మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి. 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
టమోటో , నిమ్మరసం
టమోటోలో , నిమ్మరసంలో బ్లీచింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి, ఇది చర్మంను బ్రైట్ గా మార్చుతుంది. టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ లో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి.
ఆరెంజ్, పసుపు:
ఇన్ స్టాంట్ గ్లో పొందడానికి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి, ముఖానికి కోట్ చేయాలి. ఇది స్ట్రెచ్ మార్క్స్ నివారిస్తుంది,అరగంట తర్వాత శుభ్రం చేస్తుంది.
Comments
Post a Comment