Posts

Showing posts from December, 2016

కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు

Image
కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా.. »  జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు. »  తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. »  వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి. »  బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి. »  స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది. »  మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి. »  జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్...

మిలమిల మెరిసె చేతుల కోసం

Image
మిలమిల మెరిసె చేతుల కోసం      స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి.చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.అలాంటి వారి కొసమే మెము అందిస్తున్న ఈ చిట్కాలు. » ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి. »  చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి. »  నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి. »  ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి. »  గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి. »  టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి. »  బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి. »  అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు. ...

కలువల్లాంటీ కళ్ళు కోసం

Image
కలువల్లాంటీ కళ్ళు కోసం అందమైన కళ్ళు మీ అందాన్ని నిబడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి. »  అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. »  కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. »  తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. »  గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. »  కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు. »  కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి. »  రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది. »  అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును...

చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

Image
చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కొంతమంది మహిళలను చుండ్రు సమస్య వీపరీతంగా వేధిస్తూ ఉంటుంది.ఈ చుండ్రు వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు.మరి ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు.అవేంటో చూద్దామా మరి. »  వారంలో కనీసం రెండు సార్లయినా తలమ్మటా కుంకుడుకాయతో గానీ స్నానం చయ్యాలి. »  కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్ళకు బాగా పట్టేలా పట్టించి గంట తర్వాత తల స్నానం చెయ్యాలి. »  గసగసలాను మెత్తగా పెష్ట్ లా చేసుకుని తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసంపిండి తలకు పట్టించి తలస్నానం చేయ్యాలి. »  కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. »  మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. »  టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. »  కొబ్బరి నీళ్ళలో రెండుచుక్కలు నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుండి ఉపసమనం పొందవచ్చు. »  పారిజాతం గింజల్ని మెత...

మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?

Image
మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ? మగువల సౌందర్య పోషణలో చేతి గోళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చాలా మంది వీటిని అల్లారు ముద్దుగా కాపాడుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం మేమందిస్తున్న కొన్ని టిప్స్ ఇవిగో.. »  నెయిల్స్ ని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది. »  గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి. »  నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది. »  గోళ్ళు పాడవకుండా ఉండటానికి అసహజసిద్దమైన పాలిష్ల కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటె దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను పాడవకుండా కాపాడుతాయి. »  రోజు పడుకునేముందు గోళ్ళచుట్టూ ఏదైనా క్రీంస్ రాసుకుంటే గోళ్ళ చుట్టూ ఉండీఅ చర్మం మెత్తగా తయారవుతుంది.

మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?

Image
మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ? యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి.వీటివల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకొచించే పరిస్ధితి ఏర్పడుతుంది.అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరిచేరవు. »  మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో  వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి. »  మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. »  మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. »  మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే కొంచేం ఉపశమనం లభిస్తుంది. »  కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది. »  మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి. » నీటిని ఎక్కువ...

ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?

Image
ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ? కొందరు స్త్రీలకు ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడతాయి.వీటిని నివారించడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. »  ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. »  ఎక్కువగా నిళ్ళు తిసుకోవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పొతాయి. »  కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు. »  మచ్చలపై నిమ్మతొక్కలతో మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి నానిన తరువాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనబడుతుంది. » కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది. » అరకప్పు టమోటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.

పెదవులు పగులుతున్నాయా ?

Image
పెదవులు పగులుతున్నాయా ? అందమైన పెదవులు మగువకు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి.అయితే శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే మీ పెదవులు గులాబీరేకుల్లా సుతారంగా ఉంటాయి. » పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి. » గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి. » పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి. » మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

ఉత్తమ ఐ-షాడో పాల్లెట్స్

Image
అందమే ఆనందం అన్నాడో కవి..తమ అందం మరింత ప్రస్పుటంగా కనిపించాలి అని అతివలు బాగా కోరుకుంటారు..ఇందులో భాగంగానే మేకప్ చేసుకుని మరింత అందంగా కనపడాలనుకుంటారు..మేకప్ చేసుకునేప్పుడు కళ్ళ షాడో మేకప్ ప్రధానమైన, ప్రత్యేకమైన పాత్రని పోషిస్తుంది. ఐ(కళ్ళ) షాడో పాలెట్ల కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో ఇవి ఎంతో ఖరీదైన రేట్లలో ఉన్నాయి. ఈ కొనుగోలు మీ బడ్జెట్టును బట్టీ ఉంటుంది. అయితే వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది మీరు ఎంపిక చేసుకునేందుకు అనువుగా, ఉపయుక్తంగా ఉండేలా తెలుగుటిప్స్ మీకోసం వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అవేంటో చూద్దామా..! మేబెలైన్ డైమండ్ గ్లో క్వాడ్ ఐషాడో ఇది చాలా సంపన్నమైన, మృదువైన ఐషాడో పాల్లెట్. దీనిలో 4 రంగుల ఐ షాడోలు ఉంటాయి. ఇవి చాల మృదువుగా, చాలా ప్రకాశవతంగా ఉండి మీ కళ్ళకే కాదు మీ ముఖానికి కూడా వెలుగునిస్తాయి. ఇవి మీ ముఖానికి స్మోకీ లుక్ ని అందించి ఎంతో అందంగా ఆకర్షనీయంగా కనపడేలా చేస్తాయి. ఈ షాడోలు మంచిగా మీ ముఖానికి ఇమిడిపోతాయి. ఒరి ఫ్లేం ప్యూర్ కలర్ ఐషాడో పాల్లెట్. 4.8 గ్రా. న్యూడ్ అండ్ గ్రే ఈ ఐషాడో పాల్లెట్ ఒరి ఫ్లేం నుంచీ వస్తోంది. దీనిలో 8 రక...

హజసిధ్ధమైన బిగుతైన వక్షోజాలు పొందాలంటే?

Image
అతివల అందాలను పెంచేది కేవలం వారి అంగ సౌష్టవం..అదీ ప్రత్యేకంగా వారి అందాలు అంటే వాటిలో ప్రధానమైన అంగంగా వక్షోజాలు.. వక్షోజాలు ఎంత అందంగా ఉంటే అంత అందంగా అతివలుంటారు. శిల్పసౌందర్యం సైతం నిర్వచించేది స్త్రీ వక్షోజాలు. కనుక ప్రతీ స్త్రీ తన వక్షోజాలు దృఢంగా.. బలంగా.. అందంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. కానీ ఇది జరగని పని..ఎందుకంటే రాను రానూ వయస్సు పైబడేకొద్దీ వక్షోజాలు జారటం అనేది సహజమే. సాధారణంగా వక్షోజాలు జారటానికి కారణాలుగా మోనోపాజ్, పాలు ఇవ్వటం, పౌష్ఠికాహారలోపం, బ్రా ఫిట్టింగ్స్ చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని డిసీజెస్ కాన్సర్, టీబీ లంటి వాటివల్లా జారే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా వక్షోజాలు క్రొవ్వు, గ్రంధ్ధులు, కణజాలాలతో నిర్మిపబడి ఉంటాయి. వాటికి కండరలు ఉండవు కాబట్టి అవి అలాగే ఎప్పుడూ ఉన్నట్లు ఉండవు. కాస్త తేడా చేస్తే అవి తగ్గటం జరుగుతుంది. ఇందుకోసం చాలా మంది ఆడవారు ఈరోజుల్లో చాలా రకాల ప్రోడక్టుల్ని, చాలా రకాల ఫిట్నెస్ సెంటర్ల వేటలో ఉంటున్నారు. ఏదిఏమైనా వక్షోజాలు చాలా దృఢంగా, బిగుతైన వక్షోజాలు, అందంగా కనిపించాలన్నదే వారి కోరిక. ఎంత వీటి గురించి అలోచిస్తున్నారంటే ఏదైనా పార్టీ కి వెళ్ళాల...

చుండ్రుని శాశ్వతంగా తొలగించే.. సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రెమెడీ..!!

Image
చుండ్రు, దురద మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోందా ? చుండ్రుని శాశ్వతంగా తొలగించి, స్కాల్ప్ ని శుభ్రం చేసే అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉంది. అదికూడా.. మీ ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ మాస్క్ లో పెరుగు, తేనె, నిమ్మ ఉపయోగిస్తాం. పెరుగులో విటమిన్ బి6, విటమిన్ బి12, లాక్టిక్ యాసిడ్, జింక్ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ జుట్టుని సాఫ్ట్ గా మారుస్తుంది. విటమిన్ బి6 జుట్టుకి కండిషనర్ లా పనిచేస్తుంది. బి12 జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..! నిమ్మలో మైక్రోబయోల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. స్కాల్ప్ ని క్లెన్స్ చేసి.. చుండ్రుకి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జుట్టుని షైనీగా మారుస్తుంది. తేనెలో ఉండే ఎమినో యాసిడ్ జుట్టు మాయిశ్చరైజర్ కోల్పోకుండా అడ్డుకుంటుంది. అలాగే సాఫ్ట్ గా మారుస్తుంది. ఇన్ని బెన్ఫిట్స్ ఉన్న పదార్థాలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో చెప్పనక్కరలేదు. మరి ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాల...

పగిలిన పాదాలను తేలికగా, త్వరగా నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్..!

Image
పాదాలు చీలిపోయి చిరాగ్గా కనిపిస్తున్నాయా ? ఎలాంటి చెప్పులు వేసుకున్నా.. మీ పాదాల మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ? చలికాలంలో అందరినీ వేధించే సమస్యే ఇది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం, పాదాలు పగలడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి కెమికల్ క్రీమ్స్ కంటే.. ఇంట్లోనే చక్కటి పరిష్కారాలు పాటించడం చాలా మంచిది. పాదాలు పగుళ్లు కేవలం అందవిహీనంగా మాత్రమే కాదు.. అనారోగ్యానికి కూడా సంకేతం. మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం లేదని పాదాల పగుళ్లు చెబుతారు. అలాగే పాదాల సంరక్షణ కోసం సరిపడా సమయం కేటాయించడం లేదని సూచిస్తాయి. పాదాల పగుళ్లకు ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని కారణాలున్నాయి.  డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెట్టడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఒబేసిటీ, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి కూడా పాదాల పగుళ్లకు కారణమవుతాయి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. సోరియాసిస్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతాయి.  పగిలిన పాదాలను స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవడానికి న్యాచురల్ రెమిడీస్ మీ ఇంట్లోనే ఉన...

ఉల్లి హెయిర్ ప్యాక్ తో బట్టతలపై హెయిర్ రీగ్రోత్ గ్యారంటీ..!!

Image
అద్దంలో చూసుకున్నప్పుడల్లా జుట్టు లేకుండా ఏర్పడిన ప్యాచ్ లు చూసి దిగులుపడుతున్నారా ? ఒకవేళ మీరు ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే.. చింతించకండి. ఇలాంటి జుట్టు సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగని.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కి వెళ్లనక్కరలేదు. సింపుల్ గా.. మీ చేతులతో పర్ఫెక్ట్ హోం రెమిడీస్ ట్రై చేసే అవకాశం వచ్చింది. బట్టతల ఏర్పడటానికి జెనెటిక్స్, హార్మోన్స్, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్, అన్ హెల్తీ డైట్ వంటి రకరకాల కారణాలున్నాయి. కారణాలేవైనా.. బట్టతల మాత్రం మీ లుక్ పై తీవ్ర ప్రభావం చూపించి.. కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడానికి కొంతమంది కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ కి వెళ్తారు. కానీ.. పూర్వకాలానికి చెందిన రెమిడీస్ ఉపయోగిస్తే.. చక్కటి ఫలితాలు పొందవచ్చు.  ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ లో ఏర్పడిన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. చుండ్రుని నివారిస్తాయి. అదనపు ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.  అలాగే ఉల్లిపయాల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల తెల్ల...

తలస్నానం రాత్రిపూటే చేయాలి అనడానికి స్ట్రాంగ్ రీజన్స్..!

Image
మనం జుట్టుని ఉదయం శుభ్రం చేసుకుంటాం. అంటే తలస్నానం ఉదయం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇది చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. జుట్టుని చాలా అందంగా కనిపించేలా చేస్తుందని నిపుణులు సూచిస్తారు. కానీ జుట్టుని ఉదయం కంటే రాత్రి శుభ్రం చేసుకోవడమే మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. ఉదయం తలస్నానం చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైనది. ఎందుకంటే తలస్నానం చేయాలంటే కాస్త త్వరగా నిద్రలేవాలి. కొన్నిసార్లు క్లైమెట్ లో హఠాత్తుగా మార్పులు వచ్చినా.. నిద్రలేవడం కష్టమవుతుంది. అయితే రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  రాత్రిళ్లు తలస్నానం చేస్తే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ రాత్రిపూట తలస్నానం వల్ల హాయిగా నిద్రపోతారు కూడా. ఇది మాత్రమే కాదు.. రాత్రిళ్లు తలస్నానం చేస్తే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఎక్కువ సమయం  రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల ఎక్కువ సమయం మీకు దొరుకుతుంది. దీనివల్ల ఎక్కువ శ్రద్ధగా, శుభ్రంగా తలను క్లీన్ చేసుకుంటారు. అయితే మరీ ఎక్కువ సమయం క్లెన్స్ చేసినా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్ ఆయిల్స్...

చలికాలంలో పొడి చర్మం నిరవారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

Image
వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం. కోల్డ్ వెదరకు ఫ్రెష్ గా,చిల్ గా ఫీలవుతుంటారు. ఈ సీజన్ లో ఇష్టమై కోజీ జంపర్స్, బూట్స్, స్కార్స్ వంటివి ఇంకా మిరికొన్ని వింటర్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడతుంటారు. వింటర్ ఎంత ఇష్టపడినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మ సమస్యలు తప్పవు. వింటర్ సీజన్లో చర్మంలో మాశ్చరైజర్ కోల్పోవడం వల్ల చర్మం ఎక్కువగా డ్రై గా డల్ గా మారుతుంది. దురద కూడా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బెస్ట్ కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ కోసం వెతుకుతుంటారు. డ్రై స్కిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగించే పరిష్కారం కోసం వెదుకుతుంటారు. వింటర్ స్కిన్ కేర్ కోసం ఇంట్లో ఉండే హోం రెమెడీస్ అన్నింటిని ప్రయత్నిస్తుంటారు. అలాంటి హోం రెమెడీస్ లో డ్రై స్కిన్ నివారించే ది బెస్ట్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.. బొప్పాయి ఫేస్ ప్యాక్:  బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఈమూడు పదార్థాలను మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. బొప్పాయ...