జిడ్డు చర్మ నివారణకు 10 టాప్ ఫేస్ వాషెస్

జిడ్డు చర్మం చాలా ఇబ్బందిని కలిగించటమేకాక తాజాదనపు అనుభూతిని దూరం చేసి ఎంతో న్యూన్యతా భావాన్ని కలిగిస్తుంది. సాధారణంగా చాలా మంది ఆడవారు ఈ జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటారు. జిడ్డు చర్మం చాలా రకాలైన సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. దీనికి కారణం సెబాకస్ గ్రంధులు ఎక్కువగా జిడ్డును విడుదల చేయటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచీ అధిగమించటం కష్టమే కానీ సరైన జాగ్రత్తలు, జీవన శైలి పాటిస్తూ ఉంటే అధిగమించవచ్చు.
జిడ్డు చర్మాన్ని నివారించటానికి కొన్ని సోపానాలు
1. జిడ్డు చర్మాన్ని అతిగా కడిగినా లేదా అస్సలు కడగపోయినా రెండూ ఇబ్బందికరమైనవే కాబట్టి రోజుకు రెండు సార్లు మాత్రమే కడుగుకోవటం మంచిది.
2. ఆయిల్ స్కిన్ ను శుభ్రం చేసుకునేందుకు ఫేసియల్ సోప్ అనగా ముఖానికి సంబంధిన సోపును మాత్రమే వాడాలి. కానీ ఎక్కువగా ప్రాభావితం చేసే హార్ష్ సోపులను వాడటం మంచిది కాదు.
3. ఆయిల్ స్కిన్ ను శుభ్రం చేసుకునేప్పుడు ఎప్పుడూ చాలా వరకు వేడి నీటినే వాడాలి. వేడి నీటిని వాడటం వల్ల మీ చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేల చేస్తుంది. దీని వల్ల ఆ జిడ్డు రాకుండా చేస్తుంది.
4. చల్లని లేత గోధుమ రంగు నీరు లేదా రోజ్ వాటర్ చర్మానికి రాయటం చాలా మంచిది. ఎందుకంటే వేడి నీటితో చేయటం వల్ల గ్రంధులు విచ్చుకునే ఉంటాయి. ఇలా రోజ్ వాటర్ రాయటం వల్ల అది స్కిన్ టోనర్ గా పనిచేయటమే కాక అది గ్రంధుల్ని మూసుకుపోయేలా చేసి, చర్మాన్ని కూడా బిగుతుగా చేస్తుంది. సహజసిధ్ధమైన తేయాకు నూనె చాలా మంచిది. ఈ నూనె మచ్చలపై, మొటిమలపై పని చేస్తుంది.
5. ముఖానికి స్క్రబ్ చాలా మంచిది. ఇలా స్క్రబ్ చేయటం వల్ల ముఖంపై జుడ్డు పోయి తాజాగా ఉంటుంది. ఈ స్క్రబ్ చేయటానికి ఓట్మీల్, ఆల్మండ్, సముద్రపు ఉప్పు, యాపిల్ మీల్, బేకింగ్ పవ్డర్, మొదలైనవి వాడాలి.
6. ముఖంపై ఎక్కువగా జుట్టు పడేలా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల అధికంగా వచ్చే జిడ్డును నివారించవచ్చు. ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవటం ఉత్తమం. అంతేకాక తలగడదిండ్లను తరచుగా శుభ్రం చేసేలా చూడాలి. ఎందుకంటే వీటిపై ఉండే జిడ్డు పోగెట్టేటందుకు ఇలా చేయాలి.
ఇక చిట్టచివరిది ఫేస్ వాష్. ఇది ఎందుకు అవసరమంటే మన చర్మం జిడ్డు శాతాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుని తాజాగా ఉండేదుకు. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల క్రీములు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో మంచిదాన్ని ఎంచుకోవటమే కష్టం.
జిడ్డు చర్మానికి 10 ముఖ్యమైన టాప్ ఫేస్ వాషెస్
సెటాఫిల్ క్లీన్సింగ్ లోషన్ రూ. 1,247
ఇది జిడ్డు చర్మాన్ని సమర్ధవంతంగా నివారించగలదు. అంతేకాక ఈ క్రీముమొటిమల్ని, మచ్చల్ని పోగొడుతుంది. దీనిలో ఉన్న ప్రత్యేక గుణాలు కొత్తగా వచ్చే మొటిమలని రాకుండా చేస్తుంది. చర్మం పై ఉన్న మట్టిని, మురికినీ తీసివేస్తుంది.
న్యూట్రొజెనా ఫేస్ వాష్
ఇది జిడ్డు చర్మం పై చాలా చక్కగా పని చేస్తుంది. అంతేకాక దీనిలో ఉన్న సలిసిలిక్ ఆసిడ్ మొటిమల్ని నివారిస్తుంది. చర్మాన్ని చాలా చక్కగా శుభ్రం చేస్తుంది.
హిమాలయా నీం ఫేస్ వాష్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సహజసిధ్ధమైన క్రీముల్లో ఒకటి హిమాలయా నీం ఫేస్ వాష్. ఇది జిడ్డు చర్మంపై చాలా చక్కగా పని చేస్తుంది. ఇది చర్మంలోని మట్టిని తీసివేసి చక్కటి కాంతివంతమైన చర్మాన్ని వచ్చేలా చేస్తుంది. దీనిలో ఉన్న పసుపు కూడా చక్కటి నేచురల్ ఔషధం.
గార్నియర్ స్కిన్ నేచురల్స్ ఫ్రెష్ డీప్ క్లీన్ ఫేస్ వాష్ మింట్ ఎక్స్ట్రాక్ట్
దీనిలో ఉన్న మింట్ ఎక్స్ట్రాక్ట్ చక్కగా సమర్ధవంతంగా చర్మం పై పని చేసేలా చేస్తుంది. అంతేకా చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది. దీనిలో ఉన్న సహజసిధ్ధ గుణాలు ఎంతో చక్కటి ఫలితాలు వచ్చేలా చేయగలదు. ఇది మొటిమల్ని నివారిస్తుంది.
సస్లిక్ ఫోమింగ్ ఫేస్ వాష్
ఇది చర్మంలో ఉండే అదికమైన అవాంచితమైన జిడ్డుని తీసివేస్తుంది. చర్మం మెరిసేలా ఆరోగ్యవంతంగా చేస్తుంది. దీనిని చాలామంది డెర్మటాలజిస్టులు సిఫారసు చేస్తున్నారు.
లాక్టో కాలమైన్ డీప్ చ్లీన్సింగ్ ఫేస్ వాష్
లాక్టో కాలమైన డీప్ చ్లేన్సింగ్ ఫేస్ వాష్ ప్రత్యేకత ఎమిటంటే ఇది చర్మం లోలోతుల వరకూ వేల్లి శుభ్రపరుస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంతేకాక ఇది చక్కటి సువాసన కలిగి ఉండటంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది . ఇది చర్మాని మృదువుగా చేస్తుంది. అంతేకాక దీనికి రెఫ్రెష్ చేసే లక్షణం ఉంది. చర్మాన్ని మరీ పొడిబారకుండా చేస్తుంది.
క్లీన్ అండ్ క్లియర్ డీప్ యాక్షన్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్
ఈ క్రీము ప్రత్యేకత ఏమిటంటే చర్మాన్ని చక్కగా పరిరక్షిస్తుంది. పొడిబరనీయకుండా చేస్తుంది.
ఫేబిండియా టీ ట్రీ ఫేస్ వాష్
ఇది చర్మాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. దీనిలో ఉన్న సహజసిధ్ధ గుణాలు మొటిమలు మళ్ళి మళ్ళీ రాకుండా చేస్తాయి. అంతేకాకా చర్మం లో ఎటువంటి ఇబ్బందికరమైన లక్షణాల్ని రానివ్వకుండా చేస్తుంది. దీనిలో ఏరకమైన రసాయనాలు లేవు.
సెబామెడ్ క్లియర్ ఫేస్ క్లీన్సింగ్ ఫోం
ఇది చర్మం లో ఉండే పిహెచ్ స్తాయిల్ని చక్కగా ఉండేలా చేస్తుంది. అంతేకాక చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేయటమేకాక ఇది మొటిమల్ని, బ్లాక్ హేడ్స్ ని పోగొడతాయి. కాకపోతే ఇది చాలా ఖరీదు గల ప్రోడక్టు. అందువల్ల దీనిని వాడలేకపోవచ్చు.
లోటస్ హెర్బల్ టీ ట్రీ ఫేస్ వాష్
ఇది చాలా మృదువుగా చర్మం పై పని చేస్తుంది. ఇది చల్లదనాన్ని కలిగి ఉండి చక్కగా శుభ్రపరుస్తుంది. అంతేకాక దీని సువాసన ఎంతో మృదువుగా ఉంటుంది. ఇది హెర్బల్ వాసన కలిగి ఉండి అవాంచితమైన జిడ్డును పోగొడుతుంది.

Comments
Post a Comment