జిడ్డు రహితమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”

జిడ్డు రహితమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” 

జిడ్డుగల చర్మమ ఉండటం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు అనగా మొటిమలు, నల్లటి మచ్చలకు దారితీస్తుంది. పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి రోజు వారి భోజనంలో పండ్లు కలిపి తీసుకున్నట్లైతే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అనేక చర్మ ప్రయోజనాలు అందించే అనేక పండ్లు ఉన్నాయి, మీయొక్క చర్మం రకం బట్టి మీరు తీసుకునే పండ్లు మీ చర్మ సమస్యలపై పొరాట పటిమను ప్రదర్శిస్తాయి .

 ఉదహరణకు జిడ్డుగల శరీరానికి అరతిపండు, నిమ్మ, నారింజ , స్ట్రాబెర్రీలు వంటివెన్నో  వంటివెన్నో పోషకాల సమూహములతో  మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు జిడ్డుగల చర్మం నయం కోసం ఇంట్లోనే చాల సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన సహజమైన పద్దతులతో తయారుచేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”  గురించి తెలుసుకుందామ.



మీ జిడ్డైన జిడ్డుగల చర్మం అధిగమించడానికి 4 “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” సిద్దంగా ఉన్నాయి 

ఫ్రూట్ ఫేస్ ప్యాక్1

బాగా పండిన అరటిపండ్లు మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

పండిన అరటి పండును గుజ్జుగా చేసి 1 టేబుల్ స్పూన్ జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకుని అది గట్టిపడేవరకు ఉంచాలి,

తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే మచ్చ రహితమైన మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు.

ఇంకా మెరుగైన ఫలితాల కోసం నారింజ రసన్ని సిట్రస్ పండు రసాన్ని కలిపి పట్టిస్తే జిడ్డు లేని చర్మాన్ని పొందవచ్చు.



ఫ్రూట్ ఫేస్ ప్యాక్2

స్ట్రాబెర్రీలు:స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీల వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయొగపడతాయి,

 స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖమునకు పట్టంచి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాల్ని పొందవచ్చు 

ఇవి మన చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుంది. 

ఫ్రూట్ ఫేస్ ప్యాక్3

నారింజ పండు మన చర్మ సౌందర్యానికి ఎంతో శ్రేయస్కరం,దీనిని గుజ్జుగా చేసి, లేదా పొడిగా చేసి, 2 రకాలుగా ఉపయోగించవచ్చు

 నారంజలో ఉన్న విటమిన్ ‘ సి’ చర్మ సంరక్షణ కై ఎంతో ఉపయోగపడుతుంది  

ఫ్రూట్ ఫేస్ ప్యాక్4

మనం ఇంట్లో తయరుచేసుకునే ఎన్నో సహజమైన ఫేస్ ప్యాక్స్ నిమ్మ పైనే ఆధారపడి తయారవుతాయి.

నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మన చర్మం యొక్క కణాలను శుద్ది చేసి, జిడ్డు తన్నన్ని తగ్గిస్తూ చర్మానికి ఎంతో కాంతిని ఇవ్వడంలో సహాయపడుతుంది. 

సహజంగా జిడ్డుగల చర్మం నుండి ఉపశమనం పొందేందుకు పై వాటిని ప్రయత్నించండి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్