మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?

మగువల సౌందర్య పోషణలో చేతి గోళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చాలా మంది వీటిని అల్లారు ముద్దుగా కాపాడుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం మేమందిస్తున్న కొన్ని టిప్స్ ఇవిగో..
» నెయిల్స్ ని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది.
» గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి.
» నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది.
» గోళ్ళు పాడవకుండా ఉండటానికి అసహజసిద్దమైన పాలిష్ల కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటె దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను పాడవకుండా కాపాడుతాయి.
» రోజు పడుకునేముందు గోళ్ళచుట్టూ ఏదైనా క్రీంస్ రాసుకుంటే గోళ్ళ చుట్టూ ఉండీఅ చర్మం మెత్తగా తయారవుతుంది.

Comments
Post a Comment