ఉల్లి హెయిర్ ప్యాక్ తో బట్టతలపై హెయిర్ రీగ్రోత్ గ్యారంటీ..!!
అద్దంలో చూసుకున్నప్పుడల్లా జుట్టు లేకుండా ఏర్పడిన ప్యాచ్ లు చూసి దిగులుపడుతున్నారా ? ఒకవేళ మీరు ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే.. చింతించకండి. ఇలాంటి జుట్టు సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగని.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కి వెళ్లనక్కరలేదు. సింపుల్ గా.. మీ చేతులతో పర్ఫెక్ట్ హోం రెమిడీస్ ట్రై చేసే అవకాశం వచ్చింది.
బట్టతల ఏర్పడటానికి జెనెటిక్స్, హార్మోన్స్, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్, అన్ హెల్తీ డైట్ వంటి రకరకాల కారణాలున్నాయి. కారణాలేవైనా.. బట్టతల మాత్రం మీ లుక్ పై తీవ్ర ప్రభావం చూపించి.. కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడానికి కొంతమంది కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ కి వెళ్తారు. కానీ.. పూర్వకాలానికి చెందిన రెమిడీస్ ఉపయోగిస్తే.. చక్కటి ఫలితాలు పొందవచ్చు.
ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ లో ఏర్పడిన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. చుండ్రుని నివారిస్తాయి. అదనపు ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
అలాగే ఉల్లిపయాల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల తెల్లజుట్టు సమస్యను కూడా నివారిస్తుంది. మరి బట్టతల నివారించి, తెల్లజుట్టుని నల్లగా మార్చి, జుట్టుని నల్లగా, షైనీగా మార్చే అద్భుత ఔషధం.. ఉల్లిపాయ జ్యూస్. మరి బట్టతలను చాలా ఎఫెక్టివ్ గా నివారించే ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..
స్టెప్ 1
ఒక ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసి.. శుభ్రం కడిగేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంను వడకట్టి.. దాని నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2
2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేయాలి. కొబ్బరినూనెలో ల్యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు కణాలను రిపేర్ చేసి.. కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది.
స్టెప్ 3
కొబ్బరినూనెలోకి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. సన్నని మంటపై 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఆలివ్ ఆయిల్ జుట్టు మాయిశ్చరైజర్ ని కోల్పోకుండా అడ్డుకుంటుంది.
స్టెప్ 4
ఈ గోరువెచ్చటి ఆయిల్ లో ఉల్లిపాయ రసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. 3 చుక్కల లెమన్ ఆయిల్ కలపాలి. లెమన్ ఆయిల్ లో ఉండే విటమిన్ సి జుట్టుని షైనీగా మారుస్తుంది.
స్టెప్ 5
జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. చిన్న చిన్న పాయలుగా విడదీయాలి. ఇప్పుడు ఈ హెర్బల్ మాస్క్ ని జుట్టుకి పట్టించాలి. చేతివేళ్ల సహాయంతో స్కాల్ప్ ని 5నిమిషాలపాటు మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.
స్టెప్ 6
45 నిమిషాల తర్వాత ఆర్గానిక్ షాంపూ ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ ఉంటే.. కండిషనర్ ఉపయోగించకండి.
కన్క్లూజన్
2 నెలల పాటు రెగ్యులర్ గా ఈ హెయిర్ ప్యాక్ ని ఉపయోగిస్తే.. జుట్టు రాలడాన్ని కంపల్సరీ తగ్గిస్తుంది. బట్టతలపై జుట్టు రీగ్రోత్ అవుతుంది. మీ జుట్టు ఒత్తుగా, నల్లగా, బలంగా మారుతుంది.

Comments
Post a Comment