చలికాలంలో పొడి చర్మం నిరవారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!
వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం. కోల్డ్ వెదరకు ఫ్రెష్ గా,చిల్ గా ఫీలవుతుంటారు. ఈ సీజన్ లో ఇష్టమై కోజీ జంపర్స్, బూట్స్, స్కార్స్ వంటివి ఇంకా మిరికొన్ని వింటర్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడతుంటారు. వింటర్ ఎంత ఇష్టపడినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మ సమస్యలు తప్పవు.
వింటర్ సీజన్లో చర్మంలో మాశ్చరైజర్ కోల్పోవడం వల్ల చర్మం ఎక్కువగా డ్రై గా డల్ గా మారుతుంది. దురద కూడా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బెస్ట్ కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ కోసం వెతుకుతుంటారు. డ్రై స్కిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగించే పరిష్కారం కోసం వెదుకుతుంటారు. వింటర్ స్కిన్ కేర్ కోసం ఇంట్లో ఉండే హోం రెమెడీస్ అన్నింటిని ప్రయత్నిస్తుంటారు. అలాంటి హోం రెమెడీస్ లో డ్రై స్కిన్ నివారించే ది బెస్ట్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..
బొప్పాయి ఫేస్ ప్యాక్:
బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఈమూడు పదార్థాలను మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, అరటిలో ఉండే విటమిన్స్ యాంటీఏజెంట్స్ గా పనిచేస్తాయి. తేనె డ్రై స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతంగా..యంగ్ గా కనబడుతారు.
పాలు, బాదం ఫేస్ ప్యాక్ :
ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు తీసుకోవాలి. ఈ రెండు పదార్థాలను పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత కొద్దిగా నీరు చిలకరించి మసాజ్ చేసుకోవాలి. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ , పాలలోని మాయిశ్చరైజింగ్ గుణాలు వింటర్ స్కిన్ కేర్ కు చాలా అవసరం. స్కిన్ సాప్ట్ గా మార్చుతాయి. సపెల్ గా , మెరిసేలా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. స్కిన్ సాప్ట్ గా మారుతుంది.
పెరుగు , మజ్జిగా ఫేస్ ప్యాక్ :
పెరుగు, మజ్జిగను సమంగా తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాడీ మొత్తం అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగులో జింక్, క్యాల్షియం, విటమిన్ బి 6, ఇతర ఎంజైమ్స్ ఉన్నాయి. ఇది చర్మంలోని మచ్చలను తేలిక పరుస్తుంది. బట్టర్ మిల్క్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్స్ లో ఉండే పీలింగ్ లక్షణాలు డ్రై అండ్ డల్ స్కిన్ ను క్లియర్ చేస్తుంది.
గ్లిజరిన్ : ముఖం శుభ్రంగా కడిగి, తేమలేకుండా తుడవాలి.
తర్వాత కాటన్ బాల్ ను గ్లిజరిన్ లో డిప్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. పెదాలకు అంటకుండా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. గ్లిజరిన్ వివిధ రకాల స్కిన్ సమస్యలను నివారిస్తుంది. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మానికి హైడ్రేషన్ ను అందిస్తుంది.
పెట్రోలియం జెల్లీ:
పెట్రోలియం జెల్లీని బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మంలోకి ఇంకే వరకూ ఒకటి రెండు నిముషాలు మసాజ్ చేయాలి. పెట్రోలియం జెల్లీ చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది.
ఆలివ్ ఆయిల్, ఎగ్ :
గుడ్డు పచ్చసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, కె, విటమిన్ ఎ మరియు లెసిథిన్, చర్మానికి పోషణను అందిస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మంలో పూర్తిగా ఇంకిన తర్వాత అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కొబ్బరి నూనె చర్మంను సాప్ట్ గా మార్చుతుంది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీయాసిడ్స్ చర్మంలో కోల్పోయిన మాయిశ్చరైజను తిరిగి తీసుకొస్తుంది. వింటర్ సీజన్ లో కొబ్బరి నూనెను రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మరింత బెనిఫిట్స్ ఉంటాయి.
లెమన్ మరియ హనీ:
హాఫ్ లెమన్ తీసుకుని,అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ డిప్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, తేనెలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, దురద కలిగించే చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది.
అరటిపండు మాస్క్:
సగం అరటిపండు మిశ్రమంలో 1 టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
తేనె, పచ్చిపాలు:
ఒక టేబుల్ స్పూన్ తేనెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు మిక్స్ చేసి, కాటన్ బాల్ ను డిప్ చేసి చర్మానికి అప్లై చేయాలి. కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది.

Comments
Post a Comment