ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు
ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంటాము. వీటి కన్నా సహజ ఔషదాలు, మూలికలు శక్తివంతంగా పని చేస్తాయి. సహజంగా, ముఖ ఛాయను మెరుగుపరిచే ములికల గురించి ఇక్కడ పేర్కొనబడింది.
1
సహజ అందం
ప్రతిఒక్కరు అందంగా కనబడాలి అనుకుంటారు. ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి అన్ని విధాల ప్రయత్నిస్తుంటాము. సాధారణంగా చాలా మంది రసాయన క్రీములను వాడుతుంటాము, కానీ వీటికి బదులుగా, సహజ ఔషదాలను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతాము. ఇక్కడ తెలిపిన మీ ముఖ ఛాయను మెరుగుపరచుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.Courtesy Images: Getty Images
1
సహజ అందం
ప్రతిఒక్కరు అందంగా కనబడాలి అనుకుంటారు. ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి అన్ని విధాల ప్రయత్నిస్తుంటాము. సాధారణంగా చాలా మంది రసాయన క్రీములను వాడుతుంటాము, కానీ వీటికి బదులుగా, సహజ ఔషదాలను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతాము. ఇక్కడ తెలిపిన మీ ముఖ ఛాయను మెరుగుపరచుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.Courtesy Images: Getty Images
2 వేప
శక్తివంతమైన ఔషదాలలో ఒకటైన వేప ముఖ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వలన మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి వాటికి వ్యతిరేఖంగా పని చేస్తుంది. వీటితో పాటుగా చక్కటి మరియు ఆరోగ్యకర ముఖఛాయను అందిస్తుంది. Courtesy Images: Getty Images
3 తులసీ
వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా మరియు ముఖ ఛాయను జీవ రహితంగా మారుతుంది. ఈ సమస్యను తులసీ సహజంగా తగ్గించి వేస్తుంది. తులసీ ఆకులతో చేసిన టీతో కడిగి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. చర్మాన్ని నిర్విషీకరణకు గురి చేసి, ముఖ ఛాయను మెరుగుపరుస్తుంది.Courtesy Images: Getty Images
4 కలబంద
ఈ సహజ ఔషదాన్ని కాలిన గాయాలను మాన్పిస్తుంది, అంతేకాకుండా, ఇది చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. తేనె కలిపిన కలబందతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ను వాడండి. కొన్ని నిమిషాలలోనే మీ చర్మానికి తేమను అందించి, మీరు అందంగా కనబడేలా చేస్తుంది.Courtesy Images: Getty Images
5 రోజ్ వాటర్
ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారణ) మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన పురాతన కాలం నుండి వాడుతున్నారు. రోజులో కొన్ని సార్లు, కాటన్ ను ముక్కను తీసుకొని రోజ్ వాటర్ లో ముంచి, ముఖానికి అద్దండి. ఇది మీ చర్మాన్ని అన్ని రకాల మెరుగుపరుస్తుంది.Courtesy Images: Getty Images
6 పసుపు
ఈ అద్భుత ఔషదం, చాలా రకాల ప్రయోజనాలను కలుగచేస్తుంది, వీటితో పాటుగా ముఖ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉన్న ఈ ఔషదం, చర్మాన్ని శుభ్రపరచటమే కాకుండా, ఆరోగ్యంగా మరియు అందంగా కనపడేలా చేస్తుంది. కానీ, పసుపు వాడకం వలన ఈ రంగు ఎక్కువ సమయం పాటూ ముఖంపై ఉంటుంది.Courtesy Images: Getty Images
7 డాండోలియన్
డాండోలియన్ అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ 'C' లను కలిగి ఉంటుంది. కావున ఇది ఫ్రీ రాడికల్ లతో పోరాడటమే కాకుండా, చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఔషదం చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి, ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా చేస్తుంది.Courtesy Images: Getty Images
8 ఉసిరి
అనారోగ్యకర చర్మం అందంగా అందంగా కనపడేలా చేయదు. చర్మ సమస్యలకు గురవటానికి ముఖ్య కారణం, కాలేయం తన విధులను సరిగా నిర్వహించకపోవటం వలన అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్న ఉసిరిని రోజు తినటం వలన, ఇది కాలేయాన్ని నిర్విషీకరణకు గురి చేస్తుంది. ఫలితంగా, చర్మ సమస్యలు తగ్గి, మీ చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది.Courtesy Images: Getty Images
9 అశ్వగంధ
పురాతన కాలం నుండి మరియు అనేక ఆసియాలో తయారు చేసే చాలా రకాల ముఖ సౌందర్య ఔషదాలలో దీనిని వాడుతున్నారు. బాదం మరియు రోజ వాటర్ లను దీనికి కలిపి వాడటం వలన మీ ముఖ చర్మంలో కలిగే మార్పులను మీరే గమనిస్తారు. ఈ ఔషదం పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, డైయూరేటిక్ గా కూడా వాడతారు. Courtesy Images: Getty Images
Comments
Post a Comment