ఆరోగ్యకరమైన ఆకలిని పునరుద్ధరించే ఇంట్లో ఉండే ఔషదాలు
నిజానికి ఆకలి పెరిగిన లేదా తగ్గినా ఒక రుగ్మత అని చెప్పవచ్చు. కానీ, కొంత మందిలో ఆకలి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కారణం ఆరోగ్య సమస్యలు చెప్పవచ్చు, ఇతర కారణాలు అని చెప్పవచ్చు. ఆకలిని పెంచుటకు ఇతర అల్లోపతి మందులు అవసరం లేదు ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకర ఆకలిని పెంచుకోవచ్చు, వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
1 ఎందుకు ప్రజలు ఆకలి కోల్పోతారు
కొన్ని సందర్భాలలో, చాలా మంది వారి ఆకలిని కోల్పోతుంటారు అవునా! ఆకలి తగ్గుటను ''అనోరేక్సియా'' అనీ అంటారు. దీనిని సహజ ఔషదాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. ఒకవేళ ఈ సమస్య చాలా రోజులుగా ఉంటె మాత్రం, వెంటనే వైద్యుడిని కలవటం చాలా మంచిది. ఒకవేళ మీరు అశ్రద్ధ చూపినట్లయితే, ఇతరేతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.
2 ఉసిరి
ఇండియన్ గూస్పెర్రీ (ఉసిరి) ఆకలిని పెంచే సహజ ఔషదంగా పని చేస్తుంది. ఉసిరి, జీర్ణక్రియ వ్యవస్థ యొక్క పని తీరును మరియు కాలేయాన్ని నిర్విషీకరణకు గురిచేసి ఆకలిని పెంచుతుంది. తేనె మరియు ఉసిరి కలిపినా లేదా ఉసిరితో తయారు చేసిన ఉరగాయను తినండి.

3 నిమ్మ
నిమ్మరసం, ఆకలిని ఎంతగానో పెంచుతుంది. నిమ్మకాయ నుండి రసాన్ని పిండి లేదా సలాడ్'లలో కలిపుకొని తినటం వలన ఆకలి పెరుగుతుంది. లేదా రోజులో రెండు సార్లు రెండు గ్లాసుల నిమ్మరసం తాగటం వలన మీ ఆకలిని పెరుగుతుంది.
4 అల్లం
ఆకలిని పెంచే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదాలలో అల్లం కూడా ఒకటిగా చెప్పవచ్చు, అంతేకాకుండా, ఈ ఔషదం అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అల్లం తినటం వలన లేదా ఆహార తయారీలో వాడటం వలన ఆకలి పెరుగుతుంది. రోజులో 3-4 సార్లు అల్లం టీ తాగటం వలన లాలాజలం శక్తివంతంగా మారుతుంది మరియు జీర్ణక్రియ రసాలు ఉత్పత్తి అధికమమై, ఆకలి కూడా మెరుగుపడుతుంది.
5 దానిమ్మ పండు రసం
మీ ఆకలిని పెంచే ఇంట్లో ఉండే ఔషదాలను తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తే, దానిమ్మ పండు రసాన్ని తీసుకోండి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్'లను కలిగి ఉన్న దానిమ్మ పండు రసం జీర్ణక్రియ శక్తి ప్రేరేపించటమే కాకుండా, ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ రసంలో సగం చెంచా తేనెను కలుపుకోండి.
6 నల్ల మిరియాలు
నల్ల మిరియాలను జీర్ణక్రియ శక్తిని పెంచే ఔషదంగా వాడతారు అని తెలిసిందే. రుచి గ్రాహకాలను ఉత్తేజపరచి, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (HCL) ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను వేగవంతం చేయటం వలన, ఆకలిని పెరుగుతుంది
7 కొత్తిమీర
కొత్తిమీర, జీర్ణక్రియ ఎంజైమ్'ల ఉత్పత్తిని అధికం చేసి, సహజ సిద్దంగా ఆకలిని పెంచుతుంది. రోజు ఉదయాన, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగటం వలన ఆకలి సులువుగా పెరుగుతుంది.
8 చింతపండు
ఆకలిని పెంచే లేదా ఉత్ప్రేరకాలలో చింతపండు గుజ్జు విస్తృతంగా వాడే ఇంట్లో ఉండే ఔషదంగా చెప్పవచ్చు. భారతదేశంలో చాలా రకాల వంటకాలలో మంచి రుచిని ఆపాదించటానికి చింతపండును వాడుతుంటారు. రోజు తయారు చేసుకునే వంటకాలలో ఎక్కువ మొత్తంలో కలపుకోవటం వలన మీ ఆకలి పెరుగుతుంది.
Comments
Post a Comment