జుట్టు రాలటంపై ఉన్న ఈ హాస్యాస్పద అపోహలు నిజమే....

రోజు మర్దన చేయటం వలన జుట్టు రాలుతుందని ఒక అపోహ చాలా ప్రచారంలో ఉంది. ఇదే కాకుండా, అత్యంత పరిహాసాస్పదమైన జుట్టు రాలటంపై ఉన్న మరిన్ని అపోహల గురించి ఇక్కడ మీ కోసం తెలుపబడింది.

1 అపోహలు & నిజాలు

సాధారణంగా వయసు మీరుతున్న కొలది వెంట్రుకల సాంద్రత తగ్గిపోతుంది, అంతేకాకుండా, ఎక్కువ సమయం సూర్యకాంతికి బహిర్గతం అవటం, అనారోగ్యకర జీవన శైలి, జుట్టు లాగటం మరియు రసాయనిక ఉత్పత్తులను వాడటం వలన జుట్టు రాలిపోతుంది. 50 సంవత్సరాల వయసుకు చేరుకున్న స్త్రీ మరియు పురుషులలో 40 నుండి 50 శాతం మంది జుట్టు రాలిపోయే సమస్యలను కలిగి ఉన్నారు. ఇలానే కొన్ని నిజాలు కూడా అపోహల కింద చేర్చబడ్డాయి. ఎక్కువగా ప్రచారంలో ఉందనే అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.Image source:Gettyimages.in


2 తరచుగా షాంపూ చేయటం బట్టతలకు కారణం అవుతుంది

మనం జుట్టుకు షాంపూ వాడిన ప్రతిసారి అది మన జుట్టుపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను చూపిస్తుంది. నిజానికి వెంట్రుకలు రాలటం మీ వంశంలో జన్యుపరంగా ఉంటే, దానర్థం మీ జుట్టు ఈ కారణం వల్లనే రాలుతుందని కాదు. దీనర్థం మీ జుట్టు సన్నగా ఉండే జుట్టుతో భదిలీ చేయబడుతుందని అర్థం. జిడ్డుగా ఉండే తలపై చర్మాన్ని కలిగి ఉండే వారు రోజు వారి జుట్టును కడగవచ్చు.   Image source:Gettyimages.in



3 అదనపు వెంట్రుకలు పెరగటానికి మందులు సహాయపడతాయి
మీరు వాడొచ్చు! కానీ అది నిజం కాదు. మార్కట్లో లభించే ఏ మందులు అయిన సరే మీరు కలిగి ఉన్న వాటి కన్నా అదనపు హెయిర్ ఫాలికిల్ లను ఇవ్వవు. ఇది వంశానుగతంగా 
సంక్రమించేది మాత్రమే ఇవి మన నియంత్రణలో ఉండదు.  Image source:Gettyimages.in


4 రోజులో 100 వెంట్రుకలు రాలటం చాలా సాధారణం
పురుషులలో ఎవరైనా బట్టతల కలిగి లేని వారిలో 40 నుండి 100 వెంట్రుకలు రాలటం చాలా సాధారణం. మీలో ఎవరైనా వంశపారంపర్యమైన బట్టతల కలిగి ఉంటే మాత్రం, మీ జుట్టు పలుచైన జుట్టుతో బదిలీ చేయబడుతుంది. చివరకు హెయిర్ ఫాలికిల్ మూసుకుకోవటం వలన జుట్టు ఉత్పత్తి చెందదు. Image source:Gettyimages.in


5 రంగు వెంట్రుకలు రాలటాన్ని అధికం చేస్తుంది
అవును, కలరింగ్ మరియు బ్లీచింగ్ వెంట్రుకలకు కఠినమైనవిగా చెప్పవచ్చు. కానీ జుట్టు రాలటానికి ఇవి కారణాలు కాదు. ఒకవేళ మీరు గాడతలు ఎక్కువగా గల రంగులను వాడటం వలన వెంట్రుకలు మధ్యలోకి తెగిపోతాయి. తరువాత మీ వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి కానీ మీ బట్టతలకు ఇది కారణం కాదు.  Image source:Gettyimages.in

6 వయసుతో జుట్టు రాలటం ఆగిపోతుంది
మీ జుట్టు రాలటం ఒకసారి ప్రారంభమైన తరువాత, ఇది పెరుగుతుంది కానీ తగ్గదు. అంతేకాకుండా, జుట్టు రాలటం అనేది వ్యక్తిని బట్టి మారుతుంది. దుర్వార్త ఏంటంటే, జుట్టు రాలటం ఎంత త్వరగా పారంభమైతే మీలో అంత త్వరగా బట్టతల కలుగుతుంది.   Image source:Gettyimages.




Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్