పోషకాల లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలు
విటమిన్, మినరల్స్, మూలకాలు అన్ని శరీరానికి అవసరం వీటి లోపాల వలన ఆరోగ్యానికి చాలా రకాల వ్యాధులు కలుగుతాయి, పోషకాల లోపం వలన కలిగే సమస్యలు మరియు ఆవశ్యకత గురించి ఇక్కడ తెలుపబడింది.
1 పోషకాల లోపం వలన కలిగే నష్టాలు
శరీరానికి కావలసినంత మొత్తంలో పోషకాలను అందించకపోవటం వలన, పోషకాహార లోపం లేదా పోషకాల లోపం కలుగుతుంది. శరీరంలో పోషకాల లోపం వలన వివిధ రకాల సమస్యలు బహిర్గతమవుతాయి. ముఖ్యంగా ఎముకల పెరుగుదలలో లోపాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, జ్ఞాపక శక్తి లోపాలు కలుగుతాయి.
1 పోషకాల లోపం వలన కలిగే నష్టాలు
శరీరానికి కావలసినంత మొత్తంలో పోషకాలను అందించకపోవటం వలన, పోషకాహార లోపం లేదా పోషకాల లోపం కలుగుతుంది. శరీరంలో పోషకాల లోపం వలన వివిధ రకాల సమస్యలు బహిర్గతమవుతాయి. ముఖ్యంగా ఎముకల పెరుగుదలలో లోపాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, జ్ఞాపక శక్తి లోపాలు కలుగుతాయి.
2 అలసట
ప్రోటీన్-ఎనేర్జీ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ 'B1', 'B2', 'B12' మరియు ఇతర విటమిన్ 'B' మూలకాలు మరియు విటమిన్ 'C' వంటి పోషకాల లోపం వలన అలసట కలుగుతుంది. అలసట కలుగుటకు ఇతర కారణాలు-'హిపోథైరాయిడిసం', 'అనీమియా', 'మధుమేహం' మరియు 'డిప్రెషన్' అని చెప్పవచ్చు.
3 మలబద్ధకం మరియు డీహైడ్రేషన్
మీరు తినే ఆహరంలో 'ఫైబర్', 'పొటాషియం', 'మెగ్నీషియం' మరియు 'ఫోలేట్' వంటి పోషకాల లోపం వలన మధుమేహం లేదా డీహైడ్రేషన్ కలుగవచ్చు. అంతేకాకుండా, వైద్యపరమైన సమస్యలు అయినట్టి 'బోవేల్ సిండ్రోం చిరాకులు', 'శోధరహిత అల్ప కోశము (వేర్టిక్యులాసిస్) మరియు 'పురీషనాల క్యాన్సర్' వంటివి కూడా మలబద్ధకం మరియు డీహైడ్రేషన్'లను కలుగచేస్తాయి.
4 డిప్రెషన్
డిప్రెషన్ కలుగుటకు ముఖ్య కారణంగా పోషకాహార లోపంగా కూడా చెప్పవచ్చు. మెదడులో విటమిన్ రిసెప్టార్'లు భావోద్వేగాలతో కూడిన ప్రవర్తనను వ్యక్తపరిచేలా ప్రోత్సహిస్తాయి. విటమిన్ 'C', 'B1', 'B3', 'B6', 'B12', 'ఫోలేట్ బయోటిన్' మరియు శరీరానికి కావాల్సిన ఫాటీ ఆసిడ్'ల లోపాల వలన డిప్రషన్ కలుగుతుంది.
5 బలహీన ఎముకలు
మీరు బలహీన ఎముకలు కలిగి ఉన్నారా, అయితే మీరు విటమిన్ 'D' లోపంతో భాధపడుతున్నారు అని అర్థం. పోషకాలు శరీరంలోని కాల్షియం స్థాయిలను నిర్వర్తించి ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. ఎముకలను బలంగా చేస్తూ, విటమిన్ 'D' కండరాల కదలికలకు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
6 పొడి చర్మం
శరీరానికి కావలసిన ఫాటీ ఆసిడ్ లోపాల వలన లేదా వివిధ పోషకాల లోపాల వలన మీ చర్మం పొడిగా మారుతుంది. అంతేకాకుండా, తామార వంటి చర్మ వ్యాధుల వలన చర్మం పొడిగా మారే అవకాశం ఉంది.
7 తెలుపు లేదా నిర్జీవ గోళ్ళు
తెల్లటి లేదా నిర్జీవ గోళ్ళు మరియు మీ గోళ్ళ పైన తెల్లటి మచ్చలు ఉన్నట్లయితే మెగ్నీషియం లోపం వలన అని అర్థం. జింక్ మరియు మెగ్నీషియం లోపం వలన గోళ్ళు మృదువుగా మరియు నిర్జీవంగా మారతాయి.
8 కండరాల నొప్పులు మరియు తిమ్మిరులు
మినరల్ మరియు విటమిన్'ల లోపం వలన కండరాలలో నొప్పులు మరియు తిమ్మిరులు కలుగుతాయి. మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ 'B1' మరియు విటమిన్ 'D' లోపం వలన కండరాలలో నొప్పులు మరియు తిమ్మిరులు కలుగుతాయి.
9
గాయిటర్
గాయిటర్, మెడ ఉబ్బటం, ఇది అయోడిన్ లోపం వలన కలుగుతుంది. అంతేకాకుండా, థైరాయిడ్ గ్రంధి సమస్యలు, గర్భం వలన కూడా గాయిటర్ వ్యాధి కలుగుతుంది.
10 రాత్రి సమయంలో దృష్టి లోపాలు
జింక్, విటమిన్ 'D', విటమిన్ 'B12' (రిబోఫ్లావిన్) వంటి వాటి వలన మీ రాత్రి చొప్పులో లోపాలు కలుగుతాయి. విటమిన్ 'A' లోపం వలన రాత్రి సమయంలో దృష్టి లోప సమస్యలు కలుగుతాయి.
11 కాంతి బహిర్గత చర్మంలో ఎర్రగా మారటం
మీరు ఒకవేళ విటమిన్ 'B3' లోపం కలిగి ఉన్నట్లయితే, సూర్య కాంతికి బహిర్గతమైన ప్రదేశంలో చర్మం పూర్తిగా ఎరుపుగా మారుతుంది.
Comments
Post a Comment