హెల్తీ అండ్ బౌన్సీ హెయిర్ కోసం ఆమ్లా ఆయిల్ ట్రీట్మెంట్ ..!
ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలను ఎదుర్కొంటుంటారు. అది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్ట్రె, కాలుష్యం ఇవన్నీ జుట్టు రాలడనానికి ముఖ్య కారణాలు. జుట్టు రాలడానికి కారణమేదైనా, జుట్టు రాలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జుట్టు రాలకుండా నివారించడానికి వివిధ రకాల నూనెలున్నాయి. అందులో ఆమ్లా ఆయిల్ ఒకటి. సహజంగా బ్యూటీ స్టోర్స్ లో వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ చూస్తుంటాము. అయితే వాటిని ది బెస్ట్ ఆయిల్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి,. జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. గోరువెచ్చని నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది,దాంతో జుట్టు స్ట్రాంగ్ గా హెయిర్ రూట్స్ ను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు నేచురల్ గా పెరుగుతుంది. ఆమ్లాను ఇండియన్ గూస్బ్రెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ ఆమ్లాలో ఫేమస్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ దాగున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంది. హెల్తీ హెయిర్ పొందడానికి ఆమ్లా ఆయిల్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆమ్లాలలో అనేక హెయిర్ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ రకాల హెయిర్ ప్యాక్స్ లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి హె...