డ్రై హెయిర్ ను సాప్ట్ గా మార్చే కోకనట్ మిల్క్-అలోవెర జ్యూస్
ప్రతి మహిళకు ఆరోగ్యకరమైన నిగనిగలాడే జుట్టు ఉండాలనుకుంటారు. అది వారి డ్రీమ్ కూడా..సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. తలస్నానం చేసి, మంచి హెయిర్ కండిషనర్ ను ఉపయోగించినా కూడా ఫలితం ఉండదు. రెండు రోజులకే జుట్టు పొడిబారిపోతుంటుంది. కాస్త తడిగా ఉన్నప్పుడే జుట్టుకు కండీషనర్ రాసుకోవడం మంచిది. మీ జుట్టుకు ఈ కండీషనర్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మనలో చాలా మంది దాదాపు 60శాతం మందిలో రఫ్ మరియు డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. రఫ్ హెయిర్ ఎప్పుడు బ్రేక్ అవుతుంటుంది. కొందరికి జుట్టు పీచులా తయారయ్యి జీవం లేనట్లు నిర్జీవంగా కనపడుతుంది. జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండలు, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ జుట్టును దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. అంతే కాదు వీటితో పాటు హానికరమైన కెమికల్స్ మరియు స్ట్రెస్ ఫుల్ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావి. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటం మంచిది.

Comments
Post a Comment