చంకల్లో డార్క్ ప్యాచెస్ ను మాయం చేసి స్కిన్ వైట్ గా మార్చే సింపుల్ టిప్స్..!

సహజంగా ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి అమ్మాయి అందంగా అలంకరించుకోవాలి...అందంగా డ్రెసెప్ అవ్వాలని..నలుగురి తన అట్రాక్టివ్ గా కనిపించాలని కోరుకుంటుంది. అందంగా విషయంలో వేసుకునే దుస్తులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అమ్మాయిలు ఉండే కలర్, హైట్...వెయిట్ ను బట్టి డ్రెస్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ దుస్తులు ధరించాలనికోరుకుంటారు. అయితే కొంత మంది అమ్మాయిల్లో ఆర్మ్ పిట్స్ డార్క్ ప్యాచెస్ తో అసహ్యంగా కనబడుట వల్ల వారు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడరు. ఆర్మ్ పిట్(చంకల్లో) డార్క్ ప్యాచెస్ ఉన్నప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకుని చేతులు ఫ్రీమూమెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు .

చేతులను ముందుకు చాచ ఏదైనా తీయ్యాలన్నా, చేలు పైకి లేపాలన్నా, ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా.. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా డార్క్ అండర్ ఆర్మ్ ఉన్నవారు, నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడటం మాత్రమే కాదు, నమ్మకాన్ని కోల్పోతారు. మూడ్ సరిగా ఉండదు.

డార్క్ అండర్ ఆర్మ్ ఒకరిద్దరిలోనే కాదు చాలా మంది అమ్మాయిల్లో ఈ సమస్య ఉంటుంది. అలాంటి వారిని రెండు క్యాటగిరీలుగా వర్గీకరిస్తే వారిలో ఒకరు జెనిటిక్ సమస్య వల్ల, రెండవ వారు మెడికల్ కండీషన్ వల్ల ఏర్పడవచ్చు. జెనరిక్ షేవింగ్, ఎక్సెసివ్ స్వెట్టింగ్, యాంటీ పర్సిపెంట్స్ ఉపయోగించడం వల్ల డార్క్ ప్యాచెస్ ఏర్పడుతాయి. మెడికల్ రీజన్స్ అంటే ఇన్సులిన్, హార్మోనల్ డిజార్డర్స్ లేదా ఓబేసిటి.

అందుకు మొదట చేయాల్సింది. డార్క్ ప్యాచెస్ ఉన్నవారు, అందుకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాలి. ఒక వేల మెడికల్ రీజ్ అయితే తప్పనిసరిగా డాక్టర్ ను కలవాల్సి ఉంటుంది. జనరిక్ రీజన్ అయితే సింపుల్ హోం రెమెడీస్ ను ఉపయోగిస్తే సరిపోతుంది.

డార్క్ ప్యాచెస్ ను నివారించడంలో ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ డార్క్ ప్యాచెస్ ను కనబడనివ్వకుండా లైట్ గా మార్చడం మాత్రమే కాదు, డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది !



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్