మీ వయసుని 10ఏళ్లు తగ్గించే అద్భుతమైన ఫేస్ ప్యాక్..!!

ఒకవేళ మీరు మీ ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ ని గుర్తించినట్టైతే.. మీరు యంగ్ గా కనిపించడానికి న్యాచురల్ హోంమేడ్ సొల్యూషన్స్ ప్రయత్నించడం మంచిది. అందుకోసం.. ఇప్పుడో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీ మీకు వివరించబోతున్నాం.
వయసు పెరగడం అనేది న్యాచురల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరూ.. ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే. చర్మంలో వయసు చాయలు మొదలైనప్పుడు.. ముడతలు, ఫైన్ లైన్స్ కనిపిస్తాయి. ఇవి మిమ్మల్ని అందవిహీనంగా మారుస్తాయి.

చాలా సందర్భాల్లో సరైన చర్మ సంరక్షణ లేకపోవడం, అన్ హెల్తీ ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వంటి రకరకాల కారణాల వల్ల.. ప్రీమెచ్యూర్ ఏజింగ్ సంకేతాలు కనిపిస్తాయి. ఒకవేళ దీనికోసం మీరు న్యాచురల్ రెమిడీ కోసం వెతుకుతుంటే.. హోంరెమిడీస్, హెర్బల్ రెమిడీస్ ప్రయత్నించడం వల్ల 10 ఏళ్లు మీ వయసు వెనక్కి వెళ్తుంది. అంటే 10ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు.



కావాల్సిన పదార్థాలు 
టమోటా జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు 
అరటిపండు సగం

ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ వయసు లక్షణాలు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరటిపండులో స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని టైట్ గా మారుస్తుంది. అలాగే.. ముడతలను న్యాచురల్ గా తగ్గిస్తుంది. పర్ఫెక్ట్ లుక్ అందిస్తుంది.

ఇక టమోటా జ్యూస్ చర్మ ఆరోగ్యానికి అత్యంత ఉపయోగపడుతుంది. చర్మ కణాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తాయి. దీనివల్ల మీరు 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు.

ఈ న్యాచురల్ హోం రెమిడీ.. న్యాచురల్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు, త్వరగా పొందవచ్చు.



ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం
టమోటా జ్యూస్, అరటిపండు గుజ్జు.. రెండింటినీ ఒక గిన్నెలో మిక్స్ చేయాలి. వీటన్నింటినీ.. బాగా మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత.. మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సూపర్ ఎఫెక్ట్ హోం రెమిడీ ఇప్పుడే ట్రై చేసి.. యంగ్ లుక్ సొంతం చేసుకోండి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్