హెయిర్ ఫాల్ తగ్గించి, జుట్టు పెరిగేలా చేసే హెర్బల్ రెమెడీస్..!
అడల్ట్స్ లో హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ చాలా సర్వసాధరమైన సమస్య. ఈ మద్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. హెయిర్ ఫాల్ , హెయిర్ థిన్నింగ్ వల్ల బట్టతల వస్తుంది. జుట్టు రాలిపోయి, పల్చగా మారడం వల్ల జుట్టు చూడటానికి అందంగా కనబడదు సరికాదా..గతంలో కంటే డిఫరెన్స్ ఎక్కువగా తెలుస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారడం, బట్టతల వల్ల మొత్తం అందం పాడవుతుంది
హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ కు వివిధ కారణాలున్నాయి. అవేంటంటే:
హెరిడిటి సమస్యలు
హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కెమికల్స్
హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ కు వివిధ కారణాలున్నాయి. అవేంటంటే:
హెరిడిటి సమస్యలు
హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కెమికల్స్
హెయిర్ డైస్ (కెమికల్స్ )
ఆహారపు అలవాట్లు
హెయిర్ స్టైలింగ్ టూల్స్
పొల్యూషన్
స్ట్రెస్
ఐరన్ లోపం
జుట్టు రాలడం లేదా జుట్టు పల్చగా మారడానికి కారణమేదైనా కావచ్చు. సమస్య మరింత తీవ్రం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇటువంటి పరిస్థితిలో జుట్టు పెరగడానికి బదులు, మరింత ఎక్కువగా రాలిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు హెయిర్ కండీషర్స్ ను ఎక్కువగా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. హెయిర్ కండీషనర్స్ హెయిర్ ఫాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ మరియు సింథటిక్ సబ్ స్టాన్సెన్ వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. జుట్టు రాలడం అలాగే క్రమంగా పెరుగుతూ పోతుంటే చివరకు జుట్టు విపరీతంగా పల్చబడిపోతుంది. ఇలాంటి సమయంలో బెస్ట్ నేచురల్ హెర్బల్స్ ఎంపికచేసుకోవడం మంచిది.
జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరుగుదలకు ఇవి గొప్పగా సహాపడుతాయి. అంతే కాదు ఈ నేచురల్ పదార్థాల వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరగదు . అటువంటి హెర్బ్స్ ఈ క్రింది విధంగా..!
Comments
Post a Comment