అలర్ట్ : డయాబెటిస్ అడ్వాస్డ్ స్టేజ్ లో ఉందని తెలిపే భయంకర లక్షణాలు..!

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ చాలా సర్వసాధరణమైన సమస్య. ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో వారికి మరియు కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డయాబెటిస్ మిగిలిన వారికి కూడా వస్తుంది. డయాబెటిస్ రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్(35 ఏళ్ళ తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటిస్ ). టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో లేదా చిన్న తనంలో వస్తుంది,. 

టైప్ 2 డయాబెటిస్ ను కొన్ని సింపుల్ వ్యాయామాలు, బ్రిస్క్ వాక్ మరియు హెల్తీ ఫుడ్స్ డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ పేషంట్స్ రక్తంలో ఎక్కువ షుగర్ కెంటెంట్ ఉండటం వల్ల హార్మోనుల ప్రభావం వల్ల ఇది శరీరంలోని ఇతర కణాలకు కూడా వ్యాప్తి చెందుతుందిజ . అలాగే ప్యాక్రియాస్ సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల కూడా ఇలా జరగుతుంది. 

కొన్ని సందర్బాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడా ఉన్నా, సరిపడా లేకపోయినా దీన్ని ఇన్సులిన్ ఇన్ సెన్సివిటి అని పిలుస్తారు. డయాబెటిస్ ఉన్న వారిలో దప్పిక ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లాల్సి వస్తుంది, నోరు తడి ఆరిపోడం , గాయాలు మానకపోవడం, ఎక్కువగా చెమటలు పట్టడం, అలసట, ఆకలి పెరగడం ఇవన్నీ కూడా డయాబెటిస్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు.. 

డయాబెటిస్ తో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్స్ వ్యాయామం మరియు డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చని సూచిస్తుంటారు. అయినా కూడా ..బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కాకపోతే మెడిసిన్స్ తీసుకోవల్సి ఉంటుంది. రెగ్యులర్ చెకప్స్, అవసరమవుతాయి. కొంత మంది డయాబెటిక్ లక్షణాలను గుర్తించక నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది మరియు ప్రాణానికే ముప్పు కలుగుతుంది. 

డయాబెటిస్ అడ్వాస్డ్ స్టేజ్ లో ఉన్న వారిలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని సార్లు మెడిసిన్స్ తీసుకోకుండా డయాబెటిక్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారిలో ఈ క్రింది సూచించిన ప్రమాధకర పరిస్థితులు ఏర్పడుతాయి..అవేంటంటే..



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్