అలోవెరా జెల్ తో అమేజింగ్ స్కిన్ పొందే సింపుల్ ఐడియాస్

అలోవెరా జెల్ లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చాలా మందంగా ఉంటాయి. వాటిని విడదీస్తే జెల్ వస్తుంది. ఆ జెల్ ని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అలాగే.. డైరెక్ట్ గా అప్లై చేసినా.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఆరోగ్యానికి, జుట్టుకి, చర్మానికి అలోవెరా జెల్ మిరాకిల్ చేస్తుందని చాలామందికి తెలుసు. అంతేకాదు.. అలోవెరా జ్యూస్ తాగినా.. క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడంతో పాటు, అనేక జీర్ణసమస్యలను, ఎసిడ్ రిఫ్లక్స్ ని తగ్గిస్తుంది. కాన్ట్సిపేషన్ ని కూడా నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా అలోవెరా జ్యూస్ అద్భుతంగా పేనిచేస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది.

అలోవెరాను కాస్మొటిక్ ప్రొడక్ట్స్ లో చాలా వాటిలో ఉపయోగిస్తారు. అలోవెరా జెల్ లేదా జ్యూస్ ని అనేక క్రీములు, లోషన్స్, షాంపూలలో ఉపయోగిస్తారు. చాలా ప్రొడక్ట్స్ లో అలోవెరా జెల్ యాక్టివ్ ఇంగ్రిడియంట్ గా ఉంటుంది. అయితే మనం న్యాచురల్ గా అలోవెరా జెల్ ని 8 రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మసంరక్షణకు అలోవెరా జెల్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలో చూద్దాం..


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్