ఫేస్ నైస్ గా ముట్టుకుంటే సాప్ట్ గా అనిపించాలంటే ఓట్స్ స్ర్కబ్ ట్రై చేయండి..

ఓట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది..... చర్మానికి రాసుకుంటే అందం. పొడి చర్మం ఉన్నవారు, మొటిమలతో భాదపడుతున్నవారు... ఇలా ఎవరు ఓట్స్ ని వాడిన ఉపయోగమే. కోమలమైన
ముఖారవిందంతో పాటు, ముఖంలో మెరుపు.. నునుపుదనం ఉంటే ఆ ముఖం మరింత అందంగా కనబడుతుంది. మరి అంత అదంగా కనబడాలంటే ఫేష్ క్లీనింగ్.. మాయిశ్చరైజింగ్ మాత్రమే
సరిపోదు. వాటితో పాటు రోజు మార్చి రోజు ముఖాన్ని స్క్రబ్ చేస్తుండాలి. అప్పుడే ముఖం నైస్ గా తయారు అవుతుంది. స్ర్కబ్ కి ఉపయోగించే వస్తువులు బయట మార్కెట్లో రసాయనిక
ఉత్పత్తులను తెచ్చి వాడటం కంటే ఇంట్లోని వస్తువులు తామే స్వయంగా ఉపయోగించడం వల్ల సహజ చర్మ తత్వాన్ని కలిగి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది.
ఇవి చర్మాన్ని రక్షణ కల్పించడమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు శరీర సంరక్షణలో ఓట్ మీల్ గురించి వినే ఉంటారు. ఓట్ మీల్ ను తరచూ
తీసుకొంటే సన్నబడుతారు, పొట్ట తగ్గించడంలో ఇది ఒక మంచి ఆహారం అని. ఈ ఓట్ మీల్ శరీర సౌష్టవానికి మాత్రమే కాదు... చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి ముఖానికి మంచి రంగును...
రూపునును అందిస్తుంది. అదెలాగో చూద్దాం....

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్