హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టే ఉసిరి, కొబ్బరినూనె కాంబినేషన్ రెమిడీ..!!
జుట్టు రాలడాన్ని మనం మనలో ఎవరూ భరించలేరు. చాలా సందర్భాల్లో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు మరీ ఎక్కువగా జుట్టు రాలిపోవడం గమనిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇతరులు కూడా.. ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తున్నారా అని.. ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ హెయిర్ ఫాల్ ని ఆపగలిగితే.. అది చాలా గ్రేట్ ఫీలింగ్ ని ఇస్తుంది.
అదే మనకు ఎంతో విలువైన జుట్టు మొత్తం రాలిపోతూ ఉంటే.. చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. చాలా బాధాకరంగా ఉంటుంది. రోజుకి 100 వెంట్రుకలు ఊడిపోతే.. ఎలాంటి సమస్య ఉండదు. అంతకంటే.. ఎక్కువ రాలిపోతున్నాయి అంటే.. అలర్ట్ అవ్వాల్సిందే. అలాంటప్పుడు తలలో దువ్వెన పెట్టడానికి కూడా సంకోచిస్తారు.
అయితే.. కొన్ని రోజుల్లోనే హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టే సింపుల్ హోం రెమిడీ అందుబాటులో ఉంది. గోరువెచ్చని ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల.. స్కాల్ప్ కి రక్త ప్రసరణ సజావుగా జరిగి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే.. చాలా సింపుల్ గా ఉసిరికాయ, కొబ్బరినూనె ఉపయోగించి.. హెయిర్ ఫాల్ అరికట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
కావాల్సిన పదార్థాలు
కొబ్బరినూనె
ఎండిన ఉసిరికాయ ముక్కలు
తయారు చేసుకునేవిధానం
ఒక కప్పు కొబ్బరినూనె తీసుకుని 4 నుంచి 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేయాలి. ఉసిరికాయ బ్రౌన్ కలర్ లోకి మారేంతవరకు.. మరిగించాలి. ఇప్పుడు.. ఆయిల్ ని వడకట్టి స్కాల్ప్ కి బాగా మసాజ్ చేయాలి. కొన్ని నిమిషాల పాటు.. మసాజ్ చేస్తూనే ఉండాలి.
ఈ సింపుల్ హోం రెమిడీ.. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా.. బ్లడ్ సర్క్యులేషన్ ని సజావుగా జరిగిలే చేస్తుంది. అలాగే.. చాలా రిలాక్సేషన్ ని ఇస్తుంది. ఎంత సేపు కావాలంటే.. అంతసేపు మసాజ్ చేసుకోవచ్చు.
కాకపోతే.. ఆయిల్ జుట్టుకి 2 గంటలైనా ఉండాలి. రాత్రంతా అలానే పెట్టుకున్నా మరీ మంచిది. మరుసటి రోజు.. మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.
చాలా హెయిర్ ఆయిల్స్, షాంపూలలో ఉసిరికాయను ఉపయోగిస్తారు. ఎందుకంటే.. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది. కాబట్టి.. ఈ హోం రెమిడీ.. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి మీరు ఇవాళే ఈ చిట్కా ఫాలో అయిపోవచ్చు.
ఉసిరికాయ ఉపయోగించే మరో పద్ధతి
ఎండిన ఉసిరికాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం.. నీటిని వడకట్టాలి. సాధారణంగా.. జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకున్న తర్వాత.. ఈ నీటిని జుట్టుని శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అరికట్టవచ్చు.

Comments
Post a Comment