చర్మ సౌందర్యానికి వేప పేస్ట్ తో మిరాకిల్ బెనిఫిట్స్ ..!!
వేప ఒక మిరికిల్ హెర్బ్. వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇందులో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. దీన్ని వండర్ లీఫ్ అని కూడా పిలుస్తారు. అందుకు దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేపను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు, నీమ్ వాటర్, నీమ్ హనీ, నీమ్ సోప్ మరియు నీమ్ ఆయిల్. అయితే అన్నింటికంటే స్వచ్చంగా, ఫ్రెష్ గా వేపఆకు పేస్ట్ ను ఉపయోగించడం వల్ల ఏసమస్యకైన తక్షణ ప్రభావం చూపుతుంది. నీమ్ పేస్ట్ తయారుచేయడం చాలా సులభ ఫ్రెష్ గా ఉన్న ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి. నీమ్ పౌడర్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి కొద్దిగా నీరు జోడించి పేస్ట్ చేయాలి.
ఈపేస్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక స్కిన్ బెనిఫిట్స్ ను పొందవచ్చు . ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.
దీనిలో ఉండే యాంటిసెప్టిక్ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.
ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేప పేస్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల పొందే బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

Comments
Post a Comment