25ఏళ్ళలోపు జుట్టు రాలడానికి గల 10 హెల్తీ రీజన్స్
పెద్దవారిలో 25ఏళ్ళ కంటే తక్కువ వయస్సున్న వారిలో ఒత్తిడి, మంచి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం., క్కువ మందులు వాడటం వంటివి జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణాలు. మీరు స్నానం చేసేప్పుడు ఎక్కువగా జుట్టు చేతిలోకి ఊడి వస్తున్నా, లేదా తల దువ్వే టప్పుడు ఎక్కువ జుట్టు రాలుతున్నా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొనే సమయం వచ్చిందని గమనించండి.
జుట్టు రాలే సమస్యను గుర్తించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాలిపోయిన జుట్టు తిరిగి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకపోతే వెంటనే ఎక్స్ పర్ట్స్ ను కలవండి.
ఈ రోజుల్లో, మన జీవితాల్లో ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉంది . ఒత్తిడిని నుండి బయటపడలేక పోతున్నారు. దాంతో చివరకు అనేక ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం స్థికి కూడా చేరుకుంటున్నారు. కాబట్టి, మన ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది ఒత్తిడి, అనారోగ్యానికి గురి చేయడంతో పాటు, జుట్టు రాలడానికి ముఖ్య కారణం అవుతోంది ఒత్తిడి. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చిన్న వయస్సులో 25 ఏళ్ళ లోపు ఉన్నవారిలో విపరీతంగా జుట్టు రాలడానికి 10 కారణాలున్నాయి. కారణాలు తెలుసుకొని వెంటనే పరిష్కరించుకోవాలి.
Comments
Post a Comment