జిడ్డు చర్మాన్ని, ఆయిలీ స్కిన్ నివారించే.. బొప్పాయి ఫేస్ ప్యాక్స్..!!
బొప్పాయిలో పోషకాలతో పాటు అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే బొప్పాయిని ఫేస్‌ప్యాక్‌గా వాడాల్సిందే. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కాబట్టి చర్మాన్ని బట్టి బొప్పాయితో ఎలాంటి ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవాలో చూద్దాం.
బొప్పాయితో పాటు కొన్ని న్యాచురల్ పదార్థాలు మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇవి న్యాచురల్ గ్లోయింగ్‌ని, జిడ్డుని తొలగిస్తాయి. బొప్పాయిలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.
Comments
Post a Comment