ఒక్క రోజులో మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఒకే ఒక్క ఫేస్ మాస్క్

అందం విషయంలో చర్మ సౌందర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి చర్మంలో కాంతి, గ్లోనెస్ తగ్గిపోయి, టాన్ పెరగడం వల్ల చర్మంలో కళ తప్పుతుంది? అలాంటి డల్ నిర్జీవమైన చర్మం చూడటానికి అసలు వయస్సు కంటే ఎక్కువగా తెలుపుతుందన్న విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా అవును అనుకుంటే.. చర్మ మీద ఏకాగ్రత పెట్టడానికి..తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మీకు మంచి సమయం.

ఈ సమయంలో రెగ్యులర్ కేర్ తీసుకున్నట్లైతే మన శరీరంలో ఇతర బాగంలో చర్మ మీద అంతగా ఫోకస్ చేయపోవడం వల్ల అక్కడ కూడా మరింత డల్ గా కనబడుతుంది.

శరీరంలోని చర్మం రంగు మొత్తం ఒకే విధంగా ... కాంతి వంతంగా ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేషియల్ స్కిన్ తో పాటు బాడీ స్కిన్ కూడా ముఖ్యమే.. కాబట్టి మొత్తం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.



చాలా సందర్భాల్లో, అనారోగ్యకర జీవనశైలి, పౌష్టికాహార లోపం , సరైన స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మంలో కాంతి తగ్గిపోతుంది. డల్ నెస్ ఎక్కువ అవుతుంది. కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారుతుంది . దాంతో చర్మ సమస్యలు ప్రారంభమౌతాయి..

బాడీ మొత్తం చర్మం డ్రైగా, ఫ్లాకీ, మరియు డల్ గా మారుతుంది. ఏదైనా పార్టీకి వెళ్లాలనుకుంటున్నారా? పార్టీకి మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు చర్మం డల్ గా కనబడుట వల్ల మొత్తం అందం అంతా పాడవుతుంది.? కాబట్టి, మీ చర్మాన్ని యంగ్ గా యూత్ ఫుల్ గా మార్చుకోవాలంటే కొన్ని నేచురల్ మార్గాలున్నాయి....అందులో ఒకటి హోం మేడ్ నేచురల్ స్కిన్ ప్యాక్ ! ఈ హోం మేడ్ స్కిన్ ప్యాక్ ఒక్క రోజులో చర్మంలో మార్పులు తీసుకొస్తుంది. అదెలాగో తెలుసుకుందాం...





హోం మేడ్ స్కిన్ ప్యాక్ తయారీ
కావల్సిన పదార్థాలు
కొబ్బరి పాలు - 3 tablespoons 

బాదం ఆయిల్ - 2 tablespoons

బ్రైట్ మరియు ఫేవ్ లెస్ స్కిన్ పొందడానికి ఈ హోం మేడ్ స్కిన్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని కోకనట్ మిల్క్ మరియు బాదం ఆయిల్ మిశ్రమంతో తయారుచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది!ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ మాస్క్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్ స్కిన్ ఇన్ స్టాంట్ గ్లో ఇస్తుంది.

అదే విధంగా కోకనట్ మిల్క్ స్కిన్ హైడ్రేషన్ ను అందిస్తుంది. మరియు చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దాంతో చర్మం సాప్ట్ గా మరియు స్మూత్ గా మారుతుంది

బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. ఇది చర్మానికి ఎక్స్ ట్రా అందాన్ని అందిస్తుంది. చర్మం హెల్తీగా మరియు రేడియంట్ గా మార్చుతుంది.



తయారుచేయు విధానం:
పైన సూచించిన పదార్థాలను ఒక బౌల్లో తీసుకుని, బాగా మిక్స్ చేయాలి
ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని శరీరం మొత్తానికి అప్లై చేయాలి.
30 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో లేదా మైల్డ్ బాడీ వాష్ తో శుభ్రం చేసుకోవాలి.




Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్